స్వీట్లు తిన్న తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా..?
స్వీట్లు తిన్నాక ఏం తిన్నా చేదుగా అనిపిస్తుంది
మెదడు స్థిరమైన సంకేతానికి అలవాటు పంపుతుంది
అధికంగా తియ్యగా ఉండే పదార్ధాలు తిన్న తర్వాత..
కాఫీ తాగినప్పుడు అది అంత తీపిగా రుచించదు
మెడదు చేదు రుచి సంకేతాన్ని నాలుకకు పంపుతుంది
తీపి పదార్థాలకు నాలుక అలవాటు పడుతుంది
ఇంద్రియాలకు విశ్రాంతి తర్వాత మెదడు సాధారణ స్థితికి వస్తుంది
Image Credits: Envato