Asia: ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామం By Vijaya Nimma 10 Nov 2024 ఈ చిన్న గ్రామానికి చెందినవారు ప్రస్తుతం విదేశాల్లో నివసిస్తున్నారు. అక్కడ సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం గ్రామ బ్యాంకులోనే జమ చేస్తారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Cinema: పుష్ప-2 సెట్స్ నుంచి ఫొటోలు లీక్..అదిరిపోయిన అల్లు అర్జున్ By Vijaya Nimma 10 Nov 2024 పుష్ప 2 సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అల్లు అర్జున్ అమ్మవారి గెటప్, చేతికి ఉంగరాలు, ఒక వేలికి గోర్ల పెయింట్ చూసి ఫ్యాన్స్ అదిరిపోయింది అంటున్నారు. Short News | Latest News In Telugu | సినిమా
Viral: అమ్మాయి ధైర్యానికి సలామ్.. నాలుగు పులులతో ఏం చేసిందో చూడండి By Vijaya Nimma 10 Nov 2024 పులిపిల్లలపై ఆమె కేరింగ్‌ను పలువురు ప్రశంసిస్తుండగా మరికొందరు అడవి జంతువులతో సన్నిహిత సంబంధాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Viral Video: జపాన్ జింక సంస్కారానికి అందరూ ఫిదా By Vijaya Nimma 10 Nov 2024 జపాన్‌లోని ఓ జూపార్క్‌లో ఉన్న జింక మాత్రం అక్కడికి వచ్చిన వారికి తల వంచి నమస్కారం చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ ఇంటర్నేషనల్
Foundation: ఫౌండేషన్‌లో ఈ తప్పులు చేస్తే గ్లో అస్సలు రాదు By Vijaya Nimma 10 Nov 2024 ముఖానికి ఫౌండేషన్ అప్లై చేయడానికి కొన్ని టిప్స్ ఫాలో కావాలి. ముందుగా ఫౌండేషన్ అప్లై చేసి తర్వాత కన్సీలర్ అప్లై చేయాలి. దీంతో ముఖంపై మచ్చలు కనిపించకుండా ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Vitamin K: గుండె ఆరోగ్యానికి విటమిన్ కె ఎంత అవసరం? By Vijaya Nimma 10 Nov 2024 విటమిన్ K శరీరంఅనేక విధుల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. బచ్చలికూర, పార్స్లీ, బ్రోకలీ, క్యాబేజీ, బ్రస్సెల్స్ మొలకలు, గ్రీన్ సలాడ్‌లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Amla: పొద్దున్నే ఉసిరి ఇలా తీసుకుంటే వద్దన్నా జుట్టు పెరుగుతుంది By Vijaya Nimma 10 Nov 2024 విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఉసిరి రసం ఖాళీ కడుపుతో తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ఉసిరి రసం ప్రణాళికలో అద్భుతమైన భాగం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
దిండు కింద ఫోన్ పెట్టుకుని పడుకుంటే ఏమౌతుంది? By Vijaya Nimma 10 Nov 2024 ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ఎంతో ప్రమాదం ఉంటుంది. దిండు కింద పెట్టుకుని పడుకుండే తలకు రేడియేషన్ ఎక్కుతుంది. బ్లూ లైట్ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది, ఫోన్ దిండుకింద పెట్టుకుంటే తలనొప్పి, తల తిరగడం. వెబ్ స్టోరీస్
ఉప్పు తినడం మానేస్తే వచ్చే సమస్యలేంటి? By Vijaya Nimma 10 Nov 2024 ఉప్పు తినడం మానేస్తే అనేక సమస్యలు వస్తాయి. బీపీ బాగా తగ్గుతుంది, మైకం, బలహీనత, కండరాల తిమ్మిరి, డీహైడ్రేషన్ ప్రమాదం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. వెబ్ స్టోరీస్
విటమిన్ లోపం గోర్లను చూసి తెలుసుకోవచ్చా? By Vijaya Nimma 10 Nov 2024 గోర్ల పరిస్థితిని చూసి విటమిన్ లోపాన్ని గుర్తించవచ్చు. బలహీనమైన గోర్లు విటమిన్ ఏ, సి లోపాన్ని సూచిస్తాయి. గోర్లపై తెల్లటి మచ్చలు ఉంటే జింక్ లోపం, నీలిరంగు గోర్లు ఉంటే తీవ్రమైన విటమిన్ బి12 లోపం ఉన్నట్లు అర్థం. వెబ్ స్టోరీస్