ఇళ్లలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహాలను నిమజ్జన చేసిన జలాన్ని జిల్లేడు, తులసి మొక్క దగ్గర పోస్తే శుభం కలుగుతుంది. కలశంలోని కొబ్బరికాయ నదిలో నిమజ్జనం చేయవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Vijaya Nimma
సెప్టెంబర్ 6, 2025న అనంత్ చతుర్దశి రోజున దేశవ్యాప్తంగా గణపతి బప్పాకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
నిమజ్జనం అంటే కేవలం నీటిలో ముంచడం కాదు. ఇక్కడ లయం చేయడం అంటే ఆత్మను విశ్వాత్మతో ఐక్యం చేయడం. ఒక అణువు విశ్వంలో కలిసిపోవడం. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నారు. ఈ ఉత్సవాలు దేశ ఆర్థిక వ్యవస్థపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సర్వే చేసింది. Latest News In Telugu | బిజినెస్ | Short News
మార్గమధ్యంలో రోడ్డు నంబర్ 5 వద్ద మలుపు తిరుగుతుండగా.. విగ్రహం తల భాగం విద్యుత్ తీగలకు, కేబుళ్లకు తగిలింది. దీంతో విగ్రహం లారీపై నుంచి రోడ్డుపై పడిపోయింది. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News
ఉదయాది తిథి ప్రకారం.. ఈ పండుగ ఆగస్టు 27 బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. ఇంటి శుభ్రత, పూజా సామాగ్రి, అలంకరణ సామాగ్రి వంటివి సిద్ధం చేసుకోవాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
మాంసం, ఉల్లిపాయలు, వెల్లుల్లి పూర్తిగా మానేయాలి, వాడిపోయిన పువ్వులను తీసివేసి, విగ్రహాన్ని నేలపై పెట్టకూడదు, నిమజ్జనం చేయడానికి ముందు, హారతులు ఇచ్చి గణపతికి ఆత్మీయంగా వీడ్కోలు పలకాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
విఘ్నేశ్వరుడి పండుగ వినాయక చవితి వచ్చింది. భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు ఈ పండుగ ప్రారంభమై పది రోజుల పాటు కొనసాగి అనంత చతుర్దశి నాడు ముగుస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
వినాయక చవితి రోజున, శుభం, లాభం, సంతోషం, శ్రేయస్సు, తెలివితేటల దేవుడైన గణపతి అనుగ్రహం పొందడానికి ఇంట్లో సింధూరం లేదా తెలుపు రంగు గణపతిని ప్రతిష్ఠించాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
కిడ్నీల వ్యాధి వస్తే నీరు, రక్తం సమతుల్యత క్షీణిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువ కాలం కొనసాగితే అధిక రక్తపోటు, ఎముక బలహీనత, గుండె సమస్యలు సంభవించవచ్చు. పసుపు వల్ల కిడ్నీ వడపోత సామర్థ్యం అధికం. పసుపు అధికంగా తీసుకుంటే ఆరోగ్యంపై చెడు ప్రభావం.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/05/ganesh-immersion-2025-09-05-13-32-34.jpg)
/rtv/media/media_files/2025/09/01/ganesh-immersion-2025-09-01-12-51-50.jpg)
/rtv/media/media_files/2025/09/05/ganesh-immersion-2025-09-05-16-27-24.jpg)
/rtv/media/media_files/2025/08/28/ganesha-chavithi-2025-2025-08-28-13-48-11.jpg)
/rtv/media/media_files/2025/08/26/ganesh-nimajjana-2025-08-26-16-20-49.jpg)
/rtv/media/media_files/2025/08/25/ganesh-chaturthi-2025-2025-08-25-13-24-06.jpg)
/rtv/media/media_files/2025/08/27/ganesh-chaturthi-2025-2025-08-27-09-37-30.jpg)
/rtv/media/media_files/2025/08/27/ganesh-chaturthi-2025-08-27-07-11-21.jpg)
/rtv/media/media_files/2025/08/26/ganesh-chaturthi-2025-2025-08-26-13-16-12.jpg)
/rtv/media/media_files/2025/09/05/turmeric-and-kidney-2025-09-05-15-26-03.jpeg)