నిరంతర విరేచనాలు, మలబద్ధకం, కడుపు నొప్పి, ఉబ్బరం, మలంలో రక్తం, నల్ల రంగులోకి మారడం వంటివి గమనించాలి. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. Latest News In Telugu | Short News
Vijaya Nimma
4 నుంచి 11 నెలల పిల్లలు 12 నుంచి 15 గంటలు, 1,2 ఏళ్ల పిల్లలకు 11 నుంచి 14 గంటలు నిద్ర. 3,5 సంవత్సరాల పిల్లలు 10 నుంచి 13 గంటలు. 3,12 సంవత్సరాల పిల్లలు 9 నుంచి 12 గంటలు, 13,18, 60 ఏళ్ల వారు 7 8,9,10 గంటలు నిద్రపోవాలి. వెబ్ స్టోరీస్
ఎంపీ ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా ఉపయోగించి.. ఆయన కంపెనీ నుంచి ఏకంగా రూ.92 లక్షలు కొల్లగొట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పు గోదావరి | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
పడుకునే ముందు బ్రష్ చేస్తే నిద్ర వస్తుంది. నిద్రపోతున్నప్పుడు నోటికి విశ్రాంతి. రాత్రి బ్రష్ చేయకపోవడం ఎక్కువ హానికరం. రాత్రి బ్రష్ చేయడం, ఫ్లాసింగ్, టంగ్ క్లీనింగ్ తప్పనిసరి. పుదీనా, లవంగ నూనె ఉన్న మౌత్‌వాష్ మంచిది.
బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ రోగులు పాలకూర, మెంతి, ఆవాల ఆకులు, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటివి తినాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సీజన్ ప్రారంభమైంది. ఈ సేల్ సెప్టెంబర్‌లో మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్‌పై భారీ డిస్కౌంట్లు ఉంటాయి. Latest News In Telugu | బిజినెస్ | Short News
కర్నూలు జిల్లా దేవనకొండలో వీరేష్ అనే వ్యక్తి తన 8 నెలల చిన్నారిని దారుణంగా హత్య చేశాడు. కర్నూలు | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
ఈ ఆలోచనలు వస్తే వెంటనే ఇతరులతో మాట్లాడటం, మనసును శాంత పరుచ్చుకోవటం, ప్రతికూలతలకు దూరంగా ఉండటం, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఇతరుల సహాయం తీసుకోవాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
శరీరంలో పోషకాల, విటమిన్ల లోపం ప్రధాన కారణంగా ఉండవచ్చు. యోనిలో నొప్పి, మంట, బిగుసుకుపోయినట్లు అనిపించడాన్ని డిస్పరెయునియా అంటారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
మిల్క్ షేక్‌లలో ఉండే అధిక చక్కెర, కొవ్వు మెదడు కణాలను దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు. అధిక చక్కెరను తీసుకోవడం వల్ల మెదడులోని న్యూరాన్‌లపై ఒత్తిడి పెరిగి మెదడు కణాలను దెబ్బతీస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/08/13/constipation-2025-08-13-20-17-16.jpg)
/rtv/media/media_files/2025/09/11/good-sleep-2025-09-11-19-32-56.jpeg)
/rtv/media/media_files/2024/11/07/HJkXDFAgSPL5BhEjEZ6D.jpg)
/rtv/media/media_files/2025/09/11/brushing-your-teeth-2025-09-11-18-37-17.jpeg)
/rtv/media/media_files/2025/09/11/diabetics-and-potatoes-2025-09-11-17-44-12.jpg)
/rtv/media/media_files/2025/09/11/flipkart-offer-2025-09-11-16-32-54.jpg)
/rtv/media/media_files/2025/09/11/kurnool-crime-news-2025-09-11-15-55-04.jpg)
/rtv/media/media_files/2025/09/11/suicide-2025-09-11-15-26-17.jpg)
/rtv/media/media_files/2025/09/11/sexual-2025-09-11-14-24-34.jpg)
/rtv/media/media_files/2025/09/11/milkshake-side-effects-2025-09-11-13-33-00.jpg)