పాదాల నొప్పులు, వాపులకు ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఉపశమనం పొందవచ్చు. పాదాల నొప్పికి వెల్లుల్లి నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Vijaya Nimma
డయాబెటిక్ రోగులకు అవకాడో సూపర్ ఫుడ్. లాటెక్స్ అలెర్జీలు ఉంటే అవకాడో నివారించాలి. కాలేయ సమస్యలు ఉంటే అంత మంచిది కాదు. కిడ్నీ, లివర్ రోగులు వైద్యుడిని సంప్రదించి తినాలి. గుండె, మధుమేహ రోగులు రెగ్యులర్ డైట్‌లో తినవచ్చు
హైదరాబాద్ శివారులోని కుషాయిగూడలో దారుణం చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్‌ను కొందరు గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
హైదరాబాద్‌లో స్టీల్‌వ్యాపారి రాకేశ్ కళ్లలో కారం కొట్టి, బొమ్మ తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడిన నిందితుల ప్లాన్ బెడిసికొట్టింది. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
తాటి బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిస్ ఉన్నా దీన్ని తీసుకోవచ్చు. ఇది శరీరానికి నెమ్మదిగా శక్తిని అందిస్తుంది. తాటి బెల్లం తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీనిని తింటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
కోస్తాంధ్ర జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి కె. శ్రీనివాస్ తెలిపారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News | వాతావరణం
వాకింగ్ అనేది అతి నెమ్మదిగా, ఫోన్ చూస్తూనో, తల వంచుకొనినో నడవటం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరించారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
స్మార్ట్ ఫోన్‌లు, వీడియో గేమ్స్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల నుంచి వెలువడే స్క్రీన్ టైమ్ పిల్లల హృదయ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
మనల్ని విడిచి వెళ్ళిపోయిన వ్యక్తుల జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మెడిటేషన్, యోగా మనసును శాంతపరిచి వర్తమానంలో జీవించడం ఎలాగో నేర్పిస్తాయి. Short News | Latest News In Telugu
రాత్రి భోజనంలో అన్నం లేక రోటీ తినాలా అనే సందేహం ఉంటుంది. రోటీ, అన్నం రెండింటికీ ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గడం,రక్తంలో చక్కెరను నియంత్రించాలనుకుంటే రోటీ మంచి ఎంపిక. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/12/foot-pain-2025-09-12-18-01-18.jpg)
/rtv/media/media_files/2025/09/12/avocado-side-effects-2025-09-12-18-10-29.jpeg)
/rtv/media/media_files/2025/02/14/NhLc1e0KDYvNCIZgimaA.jpg)
/rtv/media/media_files/2025/09/12/robbery-2025-09-12-20-24-14.jpg)
/rtv/media/media_files/2025/09/12/palm-jaggery-2025-09-12-18-19-50.jpeg)
/rtv/media/media_files/2025/09/12/tg-ap-rains-2025-09-12-18-18-34.jpg)
/rtv/media/media_files/2025/09/12/walking-2025-09-12-15-56-48.jpg)
/rtv/media/media_files/2025/09/12/children-look-phone-2025-09-12-15-14-27.jpg)
/rtv/media/media_files/2025/09/12/memories-2025-09-12-14-10-35.jpg)
/rtv/media/media_files/2025/09/12/rice-2025-09-12-13-26-18.jpg)