ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19 మహమ్మారి మళ్లీ కొత్తగా ఉద్భవించింది. దీనికి స్ట్రాటస్ అని పేరు పెట్టారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
Vijaya Nimma
నేటి కాలంలో సరైన నిద్ర, విశ్రాంతి లేకపోక సమస్యలు అధికమవుతున్నాయి. సంగీతం వినడం ద్వారా శరీరం, మనస్సులకు లోతైన ఉపశమనం పొందవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
మల్లెపూలు చర్మానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తుంది. మల్లెపూలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మల్లెపూల నీళ్లను ఫేస్‌కు అప్లై చేయాలి. ఈ నీరు చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ముడతలు, వృద్ధ్యాప్య ఛాయలను తగ్గిస్తాయి. వెబ్ స్టోరీస్
వెల్లుల్లి తొక్కలు నీరు ఉబ్బసం, పాదాల వాపును తగ్గిస్తుంది. ఆస్తమా రోగులు దీనిని తీసుకుంటే మంచి ఉపశమనం. వెల్లుల్లి తొక్కలను రుబ్బి తేనెతో తింటే మంచి ఫలితం. వెల్లుల్లి తొక్కలు దురద, తామర సమస్యలను తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
కాళ్ళలో నరాలు ఉబ్బడం, మెలికలు తిరగడం వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా నరాల బలహీనతే ఈ వాపుకు.. తీవ్రమైన నొప్పికి ప్రధాన కారణం. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
హైదరాబాద్‌లోని బీఎన్ రెడ్డి నగర్‌లోప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను తరలిస్తున్న అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా అడ్డగించి.. డ్రైవర్‌పై దాడి చేశారు దుండగులు. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
మధ్యప్రదేశ్‌లోని కల్పనా నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమను కాదన్నందుకు ఓ యువతిపై మాజీ ప్రియుడు స్కూటర్‌పై వేగంగా వచ్చి ఢీకొట్టాడు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
Health Tips: స్నానం ఉదయం చేస్తే మంచిదా? లేక రాత్రి చేస్తే మంచిదా?.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?
ఉదయం స్నానం రోజును తాజాగా, ఉల్లాసంగా, రాత్రి స్నానం కూడా దాని ప్రాముఖ్యతను కలిగి ఉంది. మెరుగైన నిద్ర కోసం రాత్రి స్నానం ఉత్తమం. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఆసుపత్రులలో హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ వ్యాధి (HFMD) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడాలో కొత్త కేసులు నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు. Latest News In Telugu | నేషనల్ | Short News
శీతల పానీయాలు, అధిక చక్కెర పదార్థాలు, ఆల్కహాల్, అధిక ఉప్పు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, అధిక కెఫిన్ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వల్ల ఎముకలు బలహీనపడతాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/27/stratus-virus-2025-09-27-14-30-02.jpg)
/rtv/media/media_files/2025/09/27/music-therapy-2025-09-27-13-55-35.jpg)
/rtv/media/media_files/2025/09/26/jasmine-water-2025-09-26-20-07-52.jpeg)
/rtv/media/media_files/2025/09/26/garlic-2025-09-26-19-41-02.jpeg)
/rtv/media/media_files/2025/09/26/legs-swelling-2025-09-26-20-15-56.jpg)
/rtv/media/media_files/2025/09/26/hyderabad-crime-news-2025-09-26-19-38-08.jpg)
/rtv/media/media_files/2025/09/26/madhya-pradesh-crime-news-2025-09-26-17-54-16.jpg)
/rtv/media/media_files/2025/09/26/bath-2025-09-26-16-22-53.jpg)
/rtv/media/media_files/2025/09/26/hfmd-viral-infection-2025-09-26-15-25-59.jpg)
/rtv/media/media_files/2025/09/26/soft-drink-2025-09-26-14-36-15.jpg)