వెల్లుల్లి తొక్కలతో లాభాలు బోలెడు
వెల్లుల్లి తొక్కలు పనికిరానివిగా భావిస్తారు
వెల్లుల్లి తొక్కలు ఆహారం పోషకాలను పెంచుతాయి
వెల్లుల్లి తొక్కలు నీరు ఉబ్బసం, పాదాల వాపును తగ్గిస్తుంది
ఆస్తమా రోగులు దీనిని తీసుకుంటే మంచి ఉపశమనం
వెల్లుల్లి తొక్కలను రుబ్బి తేనెతో తింటే మంచి ఫలితం
వెల్లుల్లి తొక్కలు దురద, తామర సమస్యలను తగ్గిస్తుంది
వెల్లుల్లి తొక్కలు పేస్ట్‌తో చుండ్రు, దురద నుంచి ఉపశమనం
Image Credits: Envato