చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రేమలో మోసపోయిన ఓ యువతి తన ప్రియుడి ఇంటిముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

Vijaya Nimma
కాకినాడ జిల్లా తాళ్ళరేవులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పైడా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
మీ చేతులతో నేరుగా తాకితే రక్తం పీల్చేస్తుంది. ఈ పండు సాక్స్ లా విపరీతమైన కంపు వాసన. ఈ పండులో 44 రకాల రసాయన సమ్మేళనాలు. ఇవన్నీ కలిసి ఈ రకమైన వాసనను ఉత్పత్తి చేస్తాయి. దీని ఖరీదు కిలో 40 లక్షలకు పైగా ఉంటుందట. వెబ్ స్టోరీస్
తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద SSD దర్శన టోకెన్ల కోసం వేచి ఉన్న 24 మంది భక్తులు దళారులు మోసం చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, ఇతర జిల్లాల్లో రెవెన్యూ సిబ్బంది డబుల్ బెడ్రూం ఇళ్లను తనిఖీ చేయనున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ
దీర్ఘకాలిక భుజం, తుంటి నొప్పితో బాధపడేవారు పక్కవైపు పడుకునేటప్పుడు మద్దతుగా దిండు వాడాలి. నిద్ర భంగిమ అన్నది ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి తగినట్టుగా ఉండాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఖమ్మం జిల్లా మున్నేరు వాగు మరోసారి ఉగ్రరూపాన్ని దాల్చింది. భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. క్రైం | Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
రోజూ రాత్రి పడుకునే ముందు నెయ్యి పాలను తాగడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవటంతోపాటు మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బీరకాయ తక్కువ కేలరీలు కలిగిన పీచు పదార్థం. బీరకాయ జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉంటే బీరకాయకు దూరం. బీరకాయ తింటే చర్మంపై దురద, మంట, వాపు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే బీరకాయ తీనొద్దు. వెబ్ స్టోరీస్
నాణ్యమైన ఎయిర్ ప్యూరిఫైయర్‌ను వాడితే వాసన వస్తుంది. బేకింగ్ సోడాను కార్పెట్‌లు, సోఫాలపై చల్లి శుభ్రం చేయాలి. నిమ్మకాయ, నారింజ తొక్కల నీటి స్ప్రే చేసినా సువాసన. కిచెన్, బాత్రూమ్‌లలో వెంటిలేషన్ ఫ్యాన్‌లను అమర్చాలి. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు