ఇది మార్చకపోతే దంతాల పని అయిపోయినట్లే

నెలల పాటు టూత్ బ్రెష్ వాడితే దంతాలకు ఎఫెక్ట్

బ్రష్ బ్రిస్టల్స్ అరిగిపోయి బ్యాక్టీరియా పెరుగుతుంది

పాత బ్రష్‌ను వాడితే నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది

టూత్ బ్రష్‌ను 2 లేదా 3 నెలలకు మార్చుకోవాలి

బ్రష్‌లోని ముళ్ళగరికెలు విరిగిపోతే కొత్త బ్రష్ వాడాలి

నోటి ఆరోగ్యం కోసం మీడియం టూత్ బ్రష్‌ వాడాలి

గట్టిగా బ్రష్ చేస్తే చిగుళ్లు, దంతాలు దెబ్బతింటాయి

Image Credits: Envato