ఈ పదార్ధం విమానంలో తీసుకెళ్లదని తెలుసా..?
విమానంలో కొన్ని వస్తువులను అనుమతించరు
కొబ్బరికాయలను కూడా ఫ్లైట్‌లో అనుమతించరు
విమాన ప్రయాణం చేసేటప్పుడు ఎండిన కొబ్బరికాయలు..
పూర్తి కొబ్బరి చిప్పలు చాలా ప్రమాదకరమైనవి
ఎండిన కొబ్బరిలో నూనె వేగంగా మంటను అంటుకుంటుంది
గాలి ఒత్తిడి ఉండే వాతావరణంలో అగ్ని ప్రమాదానికి కారణం కావచ్చు
డ్రగ్స్ సహా పదునైన వస్తువులకు పర్మిషన్ ఉండదు
Image Credits: Envato