తెలంగాణలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు పక్కా సమాచారం రావటంతో హైదరాబాద్‌లో ఆరు చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News | హైదరాబాద్

Vijaya Nimma
జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా భద్రతా బలగాలు అప్రమత్తతమయ్యారు. సరిహద్దు నుంచి చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపారు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. డ్రాగన్ ఫ్రూట్ జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచుతుంది. దీనివల్ల మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్యలు పరార్. ఇది చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచుతుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి మంచి ఎంపిక. వెబ్ స్టోరీస్
ధూమపానం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, నోటి, గొంతు క్యాన్సర్, అంగస్తంభన సమస్యలతోపాటు అవయవాల లైనింగ్‌పై ప్రభావం చూపుతుందని WHO నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
B+, O+ రక్త కలిగిన వ్యక్తులు బలమైన మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారట. వీరు తమ దృష్టిని, సవాళ్లను ఎదుర్కొనడంలో వారు ముందుంటారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నాగ పంచమి అనేది సర్ప దేవతలకు అంకితమైన రోజు కనుక రాహువుతో సంబంధం ఉన్న ఇనుమును ఈ రోజున వాడకపోవడం ద్వారా ఆ గ్రహ ప్రభావాన్ని తగ్గించవచ్చని పండితులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఎక్కువ నిద్రపోవడం వల్ల ఆనారోగ్య సమస్యలు. మంచి నిద్ర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం. క్యాన్సర్ వంటి హృదయ సంబంధ వ్యాధులు. నాణ్యత లేని నిద్ర వల్ల గుండె జబ్బులు. ఎక్కువసేపు నిద్రపోతే మరణ ప్రమాదం. తక్కువ నిద్రపోయే వ్యక్తులు చనిపోయే ప్రమాదం.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ వేధింపులను తట్టుకోలేక కుమార్ యాదవ్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ప్రభుత్వ పథకాలలో ముఖ్యమైన ఆరోగ్యశ్రీ సేవలను కూడా రేషన్ కార్డు ఆధారంగా అందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ
రానిటిడిన్ ఎసిడిటీ టాబ్లెట్ల విషయంలో అనేక సందేహాలు వస్తున్నాయి. తాజాగా చేసిన సర్వేలో ఎన్‌డీఎంఏ అనేది క్యాన్సర్ కారకంగా గుర్తింపబడిన ఒక రసాయనం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు