శివుని నామస్మరణతోపాటు చంద్రదేవుని పూజ కూడా సోమవారం ముఖ్యమైన సంప్రదాయంగా ఉంది. సోమవారానికి 'సోమ' అనే పదం కూడా చంద్రునినే సూచిస్తుంది. Latest News In Telugu | Short News

Vijaya Nimma
రేవంత్ సర్కార్ పెన్షన్లు విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 42.67 లక్షల మంది పింఛన్ దారులున్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ
శ్రావణ మాసంలో వెండి నాగనాగిన్‌ను శివలింగానికి సమర్పించడం వల్ల దైవిక కృప, రక్షణ, జీవితంలో ఉన్న అశుభతల నివారణ పొందుతాయని పురాణాలు చెబుతున్నాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉపవాసానికి హిందూ మత గ్రంథాల్లో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఉపవాసం అంటే ఆకలితో, దాహంతో ఉండటం లేదా మౌనంగా గడిపేయడమే కాదు. Latest News In Telugu | Short News
మాంసాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని పెంచి, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అలసట, శ్వాస ఇబ్బందులు, పాదాలు, కాళ్ళలో వాపు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ధూమపానం, మద్యపానాన్ని పూర్తిగా నివారించడం, నిత్యం స్వల్ప వ్యాయామంతో సమస్య తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఇది కాలేయ వైఫల్యం లేదా దీర్ఘకాలిక సిర్రోసిస్ వంటి తీవ్రమైన పరిస్థితులకు సంకేతంగా చెబుతారు. వేళ్లలో కనిపించే ఈ మార్పులను నిర్లక్ష్యం చేయకూడది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆకలి తగ్గడం, బరువు తగ్గిపోవడం, అలసట, కడుపు నొప్పి, వంటి లక్షణాలు ఉంటాయి. పసుపును గోరు వెచ్చని నీటిలో కలిపి ఖాళీ కడుపుతో తీసుకుంటే నులిపురుగుల ప్రభావం తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఈ సీజన్‌లో ప్రత్యేకంగా జాగ్రత్తగా చేయాలి. కనుక వారానికి రెండు సార్లు మాత్రమే గోరు వెచ్చని కొబ్బరి లేదా బాదం నూనెను తల చర్మానికి రాయాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
“కాత్యాయనీ మహామాయే, మహాయోగిన్యధీశ్వరి, నందగోపసుతం దేవి, పతిం మే కురు తే నమః” అనే ఈ మంత్రాన్ని ప్రతి రోజు భక్తితో జపిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు