ఈ ఖరీదైన బాదం ధర, బెనిఫిట్స్ తెలుసా..?

మమ్రా బాదం 3 రెట్లు ఎక్కువ ధర ఉంటుంది

మమ్రా బాదం చిన్నగా, ముడతలు పడిన ఉంటాయి

కిలో రూ.1,800 నుంచి 3,000 వరకు ఉంటుంది

కాలిఫోర్నియా బాదం కిలో రూ.800 నుంచి 1,200..

కాశ్మీరీ బాదం కిలో రూ.1,200 నుంచి 2,000..

కెర్నల్ బాదం కిలో రూ.600 నుంచి రూ.900..

మమ్రా గిరి బాదంఆన్‌ లైన్‌లో రూ.20,150 ఉంది

Image Credits: Envato