ఈ నెల 25న నగరవనం పార్క్‌కు వెళ్లిన ఓ ప్రేమ జంటను ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు. అనంతరం యువకుడిని బంధించి ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. తిరుపతి | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
Vijaya Nimma
ఈ గర్భనిరోధక మాత్రలతో స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ హార్మోన్ల మాత్రలు ఉపయోగించే మహిళల్లో క్రిప్టోజెనిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం.. ఉపయోగించని వారితో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. Short News | Latest News In Telugu
కుక్కలతోపాటు గబ్బిలాలు, పెంపుడు పిల్లులు, వీధి పిల్లుల కాటు, గోకడం, కోతుల కాటు రేబిస్‌తోపాటు ఇతర అంటు వ్యాధులను పెంచుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
బాదంపప్పును నూనె పదార్థాలు, టీ-కాఫీతో కలిపి, సిట్రస్ పండ్లతో కలిపి తింటే కడుపు నొప్పి, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
మొటిమలు, మచ్చలు, కళ్ల కింద నల్లటి వలయాలు వంటివాటికి ఈ లాలాజలం క్రీమ్‌లా పనిచేస్తుంది. ఈ లాలాజలంలో 18 ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఇంట్లోనే శనగపిండి, పెరుగు, నిమ్మ, తేనె ప్యాక్, బంగాళాదుంప రసం, పచ్చి పాలు, పెరుగు, పసుపు మిశ్రమం వంటి సహజసిద్ధమైన పద్ధతులు పాటిస్తే నల్లబడిన చేతులను తెల్లగా, అందంగా మార్చుకోవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
గుండె లయలో తేడాల కారణంగా ఊపిరితిత్తులకు సరిపడా ఆక్సిజన్ అందక శ్వాస ఆడకపోవడం మరియు ఆందోళన కూడా కలగవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
కోనసీమ జిల్లా అంతర్వేదిలో బంగాళాఖాతం అకస్మాత్తుగా 500 మీటర్లు వెనక్కి తగ్గడం స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. తూర్పు గోదావరి | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | వాతావరణం
హైదరాబాద్ లోని కుకట్‌పల్లి డివిజన్‌లోని మాధవరం కాలనీలో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రెండు వేర్వేరు చోట్ల విషాద ఘటనలు జరిగాయి. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
అల్పాహారాన్ని రుచికరం, పోషకంగా గంజి బెస్ట్. నల్లబియ్యం, ఉలవలతో చేసిన గంజి ఆరోగ్యం. ఈ గంజి బరువు తగ్గడానికి మేలు చేస్తుంది. గంజిని రోజూ తాగితే నీరసమే దరిచేరదు. శరీర బరువు రెండు రెట్లు వేగంగా తగ్గుతుంది. పిల్లలు పెద్దలు అందరూ ఈ గంజి తాగవచ్చు.వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/06/24/father-rape-attempt-to-daughter-in-secunderabad-2025-06-24-10-16-07.jpg)
/rtv/media/media_files/2025/09/30/stroke-risk-2025-09-30-18-31-46.jpg)
/rtv/media/media_files/2025/09/30/rabies-risk-2025-09-30-17-27-42.jpg)
/rtv/media/media_files/2025/09/30/almond-2025-09-30-16-20-04.jpg)
/rtv/media/media_files/2025/09/29/pimples-2025-09-29-19-40-07.jpg)
/rtv/media/media_files/2025/09/29/black-hands-2025-09-29-17-16-54.jpg)
/rtv/media/media_files/2025/09/30/heart-attack-2025-09-30-13-22-53.jpg)
/rtv/media/media_files/2025/09/29/antarvedi-news-2025-09-29-21-06-23.jpg)
/rtv/media/media_files/2025/09/29/hyderabad-crime-news-2025-09-29-20-46-24.jpg)
/rtv/media/media_files/2025/09/29/weight-loss-drink-2025-09-29-19-27-01.jpeg)