పిజ్జా, బర్గర్, మోమో వంటి ఫాస్ట్ ఫుడ్ ఊబకాయం, కొలెస్ట్రాల్ స్థాయి పెంచడం, గుండె జబ్బులకు కూడా దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
బెల్లీ ఫ్యాట్‌తో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కొవ్వును కరిగించే వాము, సొంపు గింజల టీ. ఈ టీ హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. బరువు తగ్గడంతో పాటు మంచి నిద్ర పడుతుంది. రాత్రిపూట తాగితే బెల్లీఫ్యాట్ కరుగుతుంది. వాము ఫ్యాట్ బర్నర్‌లా పనిచేస్తుంది. వెబ్ స్టోరీస్
రుచికరమైన ఆహారంలో చింతచిగురు ఒకటి. చింతచిగురుతో మలబద్ధకం సమస్య పోతుంది. పైల్స్ ఉన్నవారికి బాగా ఉపశమనం కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో బాగా పనిచేస్తుంది. ఎర్రరక్తకణాల అవసరమైన పోషకాలను ఇస్తుంది. వెబ్ స్టోరీస్
బీరకాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీరకాయలోని నీరు, ఫైబర్ శక్తిని ఇస్తాయి. తింటే శరీరంలోని వ్యర్ధాలు మాయం. రక్తాన్ని శుద్ధి చేసి లివర్‌ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బీరకాయ రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. వెబ్ స్టోరీస్
వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో నీటి శాతంలో అసమతుల్యత ఏర్పడుతుంది. మూత్రపిండాలపై చెడు ప్రభావం పడుతుంది. నాలుక, గొంతులో చికాకు కలుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బ్రోకలిలో ఉంటే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలు దెబ్బతినకుండా నిరోధించడానికి పని చేస్తాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
స్ట్రెచింగ్, యోగా, ట్రెడ్‌మిల్‌పై నడవడం వంటి తేలికపాటి వ్యాయామం, పసుపు, అల్లం, ఆకు కూరలు, గింజలులాంటి సమతుల్య ఆహారం తీసుకోవడం వలన కీళ్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, యానాంలో వర్షాలు కురవనున్నాయి. Short News | Latest News In Telugu | వాతావరణం | విజయవాడ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్
నిరంతర కోపం శరీరం రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కోపాన్ని తగ్గించుకోవడానికి, ఒత్తిడిని నివారించడానికి ధ్యానం, యోగా చేస్తే ప్రశాంతతను ఇస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
జీన్స్‌ను ఉతికే సమయంలో కాస్త అజాగ్రత్తగా ఉంటే రంగు పోతుంది. జీన్స్‌ను వేడి నీళ్లలో ఉతకకూడదు. చల్లని నీటిలోనే వాటిని ఉతకాలి. వేడి నీటిలో ఉతికితే తొందరగా రంగు పోతాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు