Momos: మోమోలు, పిజ్జాలు, బర్గర్లతో క్యాన్సర్ ముప్పు పిజ్జా, బర్గర్, మోమో వంటి ఫాస్ట్ ఫుడ్ ఊబకాయం, కొలెస్ట్రాల్ స్థాయి పెంచడం, గుండె జబ్బులకు కూడా దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కొవ్వు చేపలు, బీన్స్, పాలు ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 07 Dec 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Momos షేర్ చేయండి 1/6 ఫాస్ట్ ఫుడ్స్ అనారోగ్యానికి గురిచేయడమే కాకుండా క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2/6 పిజ్జా, బర్గర్లు, మోమోస్ తినడం వల్ల 50 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో జీర్ణ క్యాన్సర్, పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలో తేలింది. 3/6 పిజ్జా, బర్గర్, మోమో వంటి ఫాస్ట్ ఫుడ్ ఊబకాయం, కొలెస్ట్రాల్ స్థాయి పెంచడం, గుండె జబ్బులకు కూడా దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. 4/6 రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం, ఫాస్ట్ ఫుడ్, చక్కెర పానీయాలు, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాల్లో తేలింది. 5/6 పిజ్జా, బర్గర్లు, మోమోస్ తీసుకోవడం వల్ల శరీరంలో మంట పెరుగుతుంది. క్యాన్సర్ ముప్పు ఉంటుందని అంటున్నారు. 50 ఏళ్లు దాటిన వారిలో పేగు క్యాన్సర్ కేసుల పెరుగుదల కనిపించిందని నిపుణులు అంటున్నారు. 6/6 ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కొవ్వు చేపలు, బీన్స్, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకునే వ్యక్తులకు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ బారిన పడరని చెబుతున్నారు. #momos మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి