author image

Vijaya Nimma

మూత్ర సంబంధిత వ్యాధులకు ఈ జ్యూస్‌తో చెక్‌
ByVijaya Nimma

యూటీఐ అంటే యూరీనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. మహిళలు, పురుషులు ఇద్దరిలోనూ ఈ సమస్య ఉంటుంది. మూత్రాశయ ట్యూబ్‌లో యూటీఐ సమస్య వస్తుంది. బ్యాక్టీరియా, ఈస్ట్ వల్ల మూత్ర నాళానికి ఇన్‌ఫెక్షన్‌. క్రాన్‌బెర్రీ జ్యూస్‌కి యుటీఐని నయం చేసే సామర్థ్యం ఉంది. వెబ్ స్టోరీస్

చలికాలంలో ఎక్కువగా ఏ పండ్లు తీసుకోవాలి?
ByVijaya Nimma

కొన్ని పండ్లు శీతాకాలంలో రోగనిరోధక శక్తి పెంచుతాయి. చలికాలంలో నారింజ , ఎండుద్రాక్ష, అరటిపండు, జామపండు తినటం వలన జలుబు, దగ్గు సమస్య కూడా తొలగిపోతుంది. దానిమ్మ రోగనిరోధక శక్తితో పాటు ఇన్ఫెక్షన్లు రానివ్వదు. వెబ్ స్టోరీస్

ఈ టిప్స్‌తో నెల రోజుల్లో శరీరంలో మార్పు ఖాయం
ByVijaya Nimma

అధిక బరువు, ఊబకాయం సమస్య ఉంటే బీపీ, షుగర్, క్యాన్సర్ ముప్పు ఉంటుంది. పంచదార, ఉప్పు, మైదా, జంక్ పుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఇంట్లో తయారు చేసిన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.తక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి. వెబ్ స్టోరీస్

Antibiotics: చిన్న అనారోగ్యానికి కూడా యాంటీ బయోటిక్స్‌ వాడుతున్నారా?
ByVijaya Nimma

యాంటీబయాటిక్స్ అధిక వినియోగం తీవ్రమైన మానసిక అనారోగ్యానికి కారణమవుతుంది. వీటిని ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Teeth: పైసా ఖర్చు లేకుండా దంతాలను మెరిపించుకోండి
ByVijaya Nimma

రోజూ బ్రష్ చేసినప్పటికీ దంతాలు పసుపు రంగులోకి మారాయి. ఇది ధూమపాన అలవాటు ,టీ, కాఫీ, సోడా డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కావచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Health Tips: 40 ఏళ్ల తర్వాత ఎముకలు బలహీనపడటానికి కారణం?
ByVijaya Nimma

వృద్ధాప్యంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. 40 ఏళ్ల తర్వాత ఎముకల నొప్పి, బలహీనత, ఎముక పగుళ్లు పెరుగుతాయి. సరైన ఆహారం తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Dandruff: ఉసిరితో చుండ్రు సమస్యకు చెక్‌ పెట్టండి
ByVijaya Nimma

ఉసిరికాయ జుట్టు పెరుగుదలకు, జుట్టుకు సహజమైన షైన్ ఇస్తుంది. ఉసిరి నూనెను తలపై, జుట్టుపై అప్లయ్‌ చేసి మసాజ్ చేయాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

మీది ప్రజాపాలన కాదు.. రాక్షసపాలన.. కౌశిక్‌రెడ్డి ఇష్యుపై హరీష్‌రావు ఆగ్రహం
ByVijaya Nimma

ఫోన్‌ ట్యాపింగ్‌పై విషయంలోఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం

Lemon: అధిక రక్తపోటును అదుపులో ఉంచే అద్భుత పండు
ByVijaya Nimma

ఆరోగ్యానికి నిమ్మకాయ చాలా మంచిది. రక్తపోటు అదుపులో ఉండాలంటే మెరుగైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు పాటించాలి. నిమ్మకాయలో అనేక ప్రత్యేక రసాయనాలు కూడా ఉంటాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Curry Leaves: షుగర్‌ను అద్భుతంగా కంట్రోల్‌ చేసే ఆకు
ByVijaya Nimma

కరివేపాకు విత్తనాల్లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, తక్కువ ప్రాసెస్ చేయబడిన చక్కెరలు ఉంటాయి. కూరలకు రుచితో పాటు అద్భుతమైన ఆయుర్వేద గుణాలను కలిగి ఉంటుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు