author image

Vijaya Nimma

Constipation: ఇది నానబెట్టి తింటే మలబద్ధకం మాయమవ్వాల్సిందే
ByVijaya Nimma

మలబద్ధకాన్ని నివారించడానికి ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారాన్ని తినాలి. క్రమం తప్పకుండా నానబెట్టి ఖర్జూరాలను తింటే మలబద్ధకం సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Tablet: టాబ్లెట్‌ వేసుకునేప్పుడు ఎన్ని నీళ్లు తాగాలి?
ByVijaya Nimma

మాత్రను ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచిది కాదు. మాత్ర వేసుకునేటప్పుడు కనీసం ఒక గ్లాసు నీరు తాగాలని వైద్యులు అంటున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Diabetes: పాదాలలో ఈ మార్పులు కనిపిస్తే మధుమేహం ఉన్నట్టే
ByVijaya Nimma

పాదాలు లేదా అరికాళ్ళ వాపు, పాదాల నొప్పి, చీలమండ నొప్పి , అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

ఆకుకూరలు వండేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు
ByVijaya Nimma

ఆకు కూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఆకుకూరలను ఎలా పడితే అలా వండకూడదు. ఆకు కూరల్ని కట్ చేసి కడిగితే పోషకాలు పోతాయి. పోషకాలు పోకుండా కట్ చేశాక వేడి నీళ్లు పోసి ఉంచాలి. వెబ్ స్టోరీస్

Vegetables:  ఫ్రిజ్‌లో ఉన్నా కూరగాయలు పాడవుతున్నాయా?..ఇలా చేయండి
ByVijaya Nimma

కొన్ని కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచడానికి బదులు వాటిని చల్లటి నీటిలో నిల్వ చేయవచ్చు. క్యారెట్, పాలకూర, బంగాళదుంపలు వంటి వాటిని చల్లటి నీటిలో ఉంచడం ద్వారా తాజాగా ఉంచవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్

చలికాలంలో పిల్లలకు అరటిపండు పెట్టొచ్చా?
ByVijaya Nimma

అరటిలో కార్బోహైడ్రేట్లు, జింక్, సోడియం, ఐరన్ పుష్కలం. అరటిపండు పిల్లల అభివృద్ధికి చాలా మంచిది. ఖాళీ కడుపుతో పిల్లలకు తినిపిస్తే బరువు పెరుగుతారు. చలికాలంలో అరటిపండ్లను పిల్లలకు ఇవ్వవచ్చు. జలుబు, దగ్గు ఉంటే అరటిపండు తినిపించవద్దు. అరటిపండు తక్షణ శక్తిని అందిస్తుంది. వెబ్ స్టోరీస్

పదే పదే చేతులు కడిగితే ఎన్ని నష్టాలో తెలుసా?
ByVijaya Nimma

శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చర్మంలో మేలు చేసే లక్షలాది బ్యాక్టీరియాలుంటాయి. చేతులు పదేపదే కడగటం మంచిది కాదు. ఏదైనా దుమ్ము పడినప్పుడు చేతులు కడుక్కోవాలి. బయటకు వెళ్తే చేతులు శుభ్రం చేసుకోవాలి. వెబ్ స్టోరీస్

Tired: అలసిపోయినట్లు అనిపిస్తే ఈ ఆహారాలు తినండి
ByVijaya Nimma

అరటిపండు, పాలు, తేనె రోజూ ఉదయాన్నే అల్పాహారంగా తినడం వల్ల శరీరానికి శక్తి, బలాన్ని పెంచుతుందని వైద్యులు అంటున్నారు. జిమ్‌కు వెళ్లేవారు పీనట్‌ బటర్‌ తినడం మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Children Tips: పిల్లలకు రోజూ ఇవి తినిపిస్తే చాణక్యుడిలా మారుతారు
ByVijaya Nimma

ఉసిరి-తేనె, డార్క్ చాక్లెట్, కొబ్బరి నీళ్లలో ఉప్పు, తేనె పిల్లల మెదడు శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్. వీటిని రోజు పెడితే జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Cumin Water: జీరా వాటర్‌ తాగితే నిజంగా బరువు తగ్గుతారా?
ByVijaya Nimma

జీలకర్ర నీరు తీసుకోవటం వలన ఐరన్ లోపం తొలగించి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఫుడ్ పాయిజనింగ్‌ను నయం, రోగనిరోధకశక్తిని పెంచి, జ్వరాన్ని తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు