Vegetables: ఫ్రిజ్‌లో ఉన్నా కూరగాయలు పాడవుతున్నాయా?..ఇలా చేయండి

కొన్నిసార్లు ఈ కూరగాయలను 2-3 రోజులు ఉపయోగించకపోతే అవి ఫ్రిజ్‌లో పాడైపోతాయి. కొన్ని కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచడానికి బదులు వాటిని చల్లటి నీటిలో నిల్వ చేయవచ్చు. క్యారెట్, పాలకూర, బంగాళదుంపలు వంటి వాటిని చల్లటి నీటిలో ఉంచడం ద్వారా తాజాగా ఉంచవచ్చు.

New Update
Advertisment
తాజా కథనాలు