author image

Vijaya Nimma

Milk: పాలలో ఇవి కలుపుకొని తాగితే చలికాలంలో డోంట్‌ వర్రీ
ByVijaya Nimma

బలహీనమైన రోగనిరోధకశక్తి ఉంటే చలికాలంలో అనారోగ్యానికి గురవుతారు. పాలో డ్రై ఫ్రూట్స్ పాలతో పాటు కుంకుమపువ్వు పాలు ఇవ్వొచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

AP Crime: ఏపీలో విషాదం.. నీటి గుంతలో పడి ఇద్దరు దుర్మరణం
ByVijaya Nimma

పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామ ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ఓ విద్యార్థి, ప్రైవేటు స్కూల్‌ బస్సు క్లీనర్‌ మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ గుంటూరు | క్రైం

Green Peas: శీతాకాలంలో ఈ కూరగాయతో ఎంతో ఆరోగ్యం
ByVijaya Nimma

పచ్చి బఠానీల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. చలికాలంలో బఠానీలు తినడం వల్ల జీర్ణక్రియ, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
ByVijaya Nimma

కాల్షియం లోపం వల్ల కాళ్లు, చేతుల్లో తిమ్మిరి ఉంటుంది. పిల్లలకు చలికాలంలో తగినంత ఆహారం పెట్టాలి. ఎముకలు, దంతాలు బలహీన పడే అవకాశం. బద్ధకం, అలసట, నిద్రలేమి సమస్య వేధిస్తుంది. పాలు, పెరుగు, ఆకూ కూరలుపిల్లలకు ఇవ్వాలి. వెబ్ స్టోరీస్

చైన్ స్నాచింగ్‌లో నయా ట్రెండ్.. కాలింగ్‌ బెల్ కొట్టి దోచేస్తారు
ByVijaya Nimma

నర్సింగిలోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ పరిధిలో సన్‌‌‌‌సిటీలో ఇంట్లో ఉన్న మహిళ మెడలో ఉన్న నాలుగు తులాల పుస్తెలతాడు లాక్కెళ్లిపోయాడు.​ Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం

స్కూళ్లు బంద్‌పెట్టి టీచర్ల దావత్..ప్రభుత్వ అధికారులు సైతం హాజరు
ByVijaya Nimma

హైదరాబాద్‌లోని షేక్‌పేట మండల పరిధిలోని 20 ప్రైమరీ స్కూళ్లను టీచర్లు బంద్‌పెట్టారు. ఇటీవల కొత్తగా స్కూళ్లకు వచ్చిన ఎస్జీటీలు, సీనియర్​ ఎస్జీటీలు అంతా కలిసి లంచ్‌పార్టీ చేసుకున్నారు. short News | Latest News In Telugu | జాబ్స్ | హైదరాబాద్ | తెలంగాణ

TG Crime: బ్యాంక్ గోడకు కన్నం.. కనిపెట్టిన కాంట్రాక్టు ఉద్యోగి
ByVijaya Nimma

ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం రామాయిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో బ్యాంకు లోపలికి వెళ్ళే ముందే సైరన్ మొగటంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. Short News | Latest News In Telugu | ఆదిలాబాద్ | తెలంగాణ | క్రైం

అల్లు అర్జున్‌ FIRలో తప్పుడు రిపోర్ట్‌..కోర్టులో నవ్వుకున్న లాయర్లు
ByVijaya Nimma

అల్లు అర్జున్‌ కేసులో పోలీసుల నిర్లక్ష్యంతో తొక్కిసలాట ఘటన జరిగింది. లాజిక్స్‌ పాయింట్స్‌తో సినిమా కోర్టు సీన్‌ రిపీట్‌ తరహాలో హైకోర్టులో సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | సినిమా

రేవంత్‌-అల్లు అర్జున్‌ పబ్లిసిటీ స్టంట్‌.. కేంద్రమంత్రి షాకింగ్‌ కామెంట్‌
ByVijaya Nimma

అల్లు అర్జున్ అరెస్ట్‌పై పలువురు కేంద్రమంత్రులు స్పందించారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం

ఐరన్ బాక్స్‌ ప్లేట్‌పై మొండి మరకలు
ByVijaya Nimma

మరకలను తొలగించడానికి ప్రయత్నిస్తుంటారు. ఐరన్ బాక్స్‌పై మరకలను వెనిగర్‌తో తొలగించవచ్చు. వెట్ వెనిగర్‌ను వేడి బరన్ బాక్స్ ప్లేట్‌ను తుడవాలి. సాల్ట్, బేకింగ్‌సోడా వైట్ వెనిగర్ వేసి కలపాలి. వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు