పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

కాల్షియం లోపం వల్ల కాళ్లు, చేతుల్లో తిమ్మిరి

పిల్లలకు చలికాలంలో తగినంత ఆహారం పెట్టాలి

ఎముకలు, దంతాలు బలహీన పడే అవకాశం

కాల్షియం లోపం వల్ల నీరసంగా మారుతారు

బద్ధకం, అలసట, నిద్రలేమి సమస్య వేధిస్తుంది

చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే కాల్షియం లోపం

పాలు, పెరుగు, ఆకూ కూరలు పిల్లలకు ఇవ్వాలి

Image Credits: Enavato