ఐరన్ బాక్స్‌ ప్లేట్‌పై మొండి మరకలు

మరకలను తొలగించడానికి ప్రయత్నిస్తుంటారు

ఐరన్ బాక్స్‌పై మరకలను వెనిగర్‌తో తొలగించవచ్చు

వెట్ వెనిగర్‌ను వేడి బరన్ బాక్స్ ప్లేట్‌ను తుడవాలి

సాల్ట్, బేకింగ్‌సోడా వైట్ వెనిగర్ వేసి కలపాలి

ఓ క్లాత్‌ను ముంచి ఐరన్ బాక్స్‌ ప్లేట్‌పై తుడవాలి

హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో మరకలు పోగొట్టొచ్చు

ఐరన్ బాక్స్‌ వేడిచేసి టూడ్‌ బ్రష్ పేస్టు రాసిన రుద్దాలి

Image Credits: Enavato