రుచి మంచిదైనా ఆరోగ్యానికి హానికరం. టీలో ముల్లంగి పరాటా తింటే జాగ్రత్త, రెండింటినీ కలిపి తింటే అనేక సమస్యలు, ముల్లంగి-టీ ఒకదానికొకటి చాలా భిన్నం, ముల్లంగి-టీ తింటే ఎసిడిటీ, గుండెల్లో, పేగుల్లో మంట ఉంటుంది. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
మంచు పర్వతంపై టిన్ క్యాన్‌లో హిమాలయన్ బ్రౌన్ ఎలుగుబంటి పిల్ల తల ఇరుక్కోవడం అటుగా వెళ్తున్న భారత సైనికులు గుర్తించారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అమెరికాలోని న్యూ హాంపెషైర్కు చెందిన 90 ఏళ్ల రాబర్ట్ న్యూ హాంప్ షైర్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. రాబర్ట్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటంతోపాటు బీమా ఏజెంట్ పని చేశారు. Short News | Latest News In Telugu | జాబ్స్ | లైఫ్ స్టైల్ | ఇంటర్నేషనల్
నిండు గర్భిణిగా ఉన్నా యాజ్ఞికా అయ్యంగార్ దాదాపు గంట పాటు ప్రదర్శన డ్యాన్స్ చేసి రికార్డ్ సృష్టించారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగకూడదు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు నిమ్మరసం తాగితే కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బ్రెస్ట్ సైజును పెంచుకోవడానికి సహజమైన మార్గాలు . అస్తవ్యస్తమైన జీవనశైలి, వర్కవుట్ లేక స్త్రీలో లేని ఆకృతి. అనేక రకాల శారీరక సమస్యలను ఎదుర్కోంటున్న స్త్రీలు. ఆడవారు ఎదురుకొనే సమస్యలలో రొమ్ము పరిమాణం ఒకటి . పెద్ద రొమ్ము పరిమాణం స్త్రీ శరీరాన్ని ఆకర్షణీయంగా ఉంటారు. వెబ్ స్టోరీస్
ఉసిరికాయ మిఠాయిలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్ సి, ఇతర పోషకాలు జీర్ణవ్యవస్థ, రోగనిరోధకశక్తి, కళ్లను కాంతివంతంగా మార్చేందుకు, జుట్టు ఆరోగ్యంగా ఉంచుకుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కాల్షియం లోపం రికెట్స్, బోలు ఎముకల వ్యాధి. వివిధ రకాల డ్రింక్స్ తాగితే సమస్య పరార్. డైరీ మిల్క్ కంటే బాదం పాలలో కేలరీలు తక్కువ. బచ్చలికూర, సోయా, ఆవు పాలలో కాల్షియం అధికం. కాల్షియం పెంచడానికి దీనిని ఉదయం అల్పాహారం తినాలి. వెబ్ స్టోరీస్
కరివేపాకు నీరు ఖాళీ కడుపుతో ఆరోగ్యం మెరుగు.. కరివేపాకు నీరు జీర్ణ సమస్యలను నివారిస్తుంది. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. కరివేపాకు నీళ్లు తాగితే జుట్టు నల్లగా, ఆరోగ్యంగా , రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
హైదరాబాద్‌లోని బోడుప్పలో ఓ బడ్డీ కొట్టులో ఒక్కో గంజాయి చాక్లెట్లు రూ.15 చొప్పున విక్రయిస్తున్న బీహార్‌కి చెందిన వీరేంధ్రబూ అరెస్ట్. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
Advertisment
తాజా కథనాలు