Viral Video: మనిషివా.. రబ్బరు బొమ్మవా?..బాడీని అలా తిప్పావేంటి బ్రో By Vijaya Nimma 04 Nov 2024 ఓ యువకుడు లోకల్ ట్రైన్‌లో చేసిన విన్యాసాలు వైరల్‌గా మారాయి. 360 డిగ్రీస్‌లో బాడీ పార్ట్స్‌ని తిప్పుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఈ విటమిన్ లోపంతో ఎముకల నుంచి శబ్ధం By Vijaya Nimma 04 Nov 2024 ఎముకల నుంచి పగిలిన శబ్దం ఒక సాధారణ సమస్యగా ఉంటుంది. విటమిన్ డీ లోపం వల్ల శబ్ధం రావడానికి కారణం. నిరంతరం శబ్ధం వస్తే వైద్యులను సంప్రదించాలి.కొల్లాజెన్ శరీరంలోని ఒక రకమైన ప్రోటీన్. వెబ్ స్టోరీస్
మధ్యప్రదేశ్‌లో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఇదే By Vijaya Nimma 04 Nov 2024 భారతదేశంలోని ప్రధాన రైల్వే జంక్షన్లలో కట్నీ స్టేషన్ ఒకటి. మధ్యప్రదేశ్‌లో అతిపెద్ద రైల్వే స్టేషన్ అయిన ఇక్కడ ప్రతిరోజూ దాదాపు 340 రైళ్ల ప్రయాణం చేస్తాయి. ఇక్కడ అనేక రైలు మార్గాలు కలుస్తాయి. వెబ్ స్టోరీస్
దంత క్షయానికి నాలుగు ప్రధాన కారణాలు By Vijaya Nimma 04 Nov 2024 దంత క్షయానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి. కార్బోహైడ్రేట్లు, చక్కెరతో, దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోయినా, నోటిలో ఉండే బ్యాక్టీరియా వల్ల, లాలాజల ఉత్పత్తిని తగ్గినా దంతక్షయం ఖాయం వస్తుంది. వెబ్ స్టోరీస్
Green Chillies: భోజనంతో పాటు పచ్చిమిర్చి తింటే ప్రయోజనమా? By Vijaya Nimma 04 Nov 2024 పచ్చిమిర్చిలో మితంగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా వరకు రోగాలు దూరమవుతాయి. కంటి ఆరోగ్యాన్ని, కొవ్వు పరిమాణం తగ్గిపోయి జీవక్రియ వేగంగా పని చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Hair Fall: జుట్టుబాగా రాలుతుందా.. అశ్వగంధ వాడండి By Vijaya Nimma 03 Nov 2024 అశ్వగంధ ఉండే ఆయుర్వేద లక్షణాలు థైరాయిడ్ హార్మోన్, టెస్టోస్టెరాన్, సెక్స్ హార్మోన్, శారీరక, మానసిక, ఒత్తిడి వంటి సమస్యలన్నింటిని తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Pooja Room: పూజ గదిని ఇలా అలంకరించి గుడిలా మార్చుకోండి By Vijaya Nimma 03 Nov 2024 పూజ గది దగ్గర అందమైన పాదపీఠం, గోడకి పూల నమూనా వాల్‌పేపర్, కార్పెట్, దుమ్ము, మట్టిని శుభ్రమైన గుడ్డ వంటి చిట్కాతో ఇంట్లోని పూజా గదిని అందగా మార్చవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Dogs: కుక్కలకు కూడా ఈ దేశంలో పౌరసత్వం ఇస్తారు By Vijaya Nimma 03 Nov 2024 డేటన్ వ్యాలీలో నిర్మించిన ఈ మైక్రోనేషన్‌కు సంబంధించి కుక్కలకు కూడా పౌరసత్వం లభిస్తుంది. ఇక్కడ జనాభా తక్కువగా ఉండటం వల్ల అక్కడి కుక్కలకు కూడా పౌరసత్వం ఇస్తూ వస్తోంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Song: ఈ పాట వింటే ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాల్సిందే By Vijaya Nimma 03 Nov 2024 గ్లూమీ సండే పాట ప్రపంచంలోనే అత్యంత దిగులుగా ఉండే పాట. 1933లో రాసిన ఈ పాట 1935 వరకు వినడానికి అందుబాటులో ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Plastic Packed: ఈ ఆహారం తింటే రొమ్ము క్యాన్సర్ గ్యారంటీ By Vijaya Nimma 03 Nov 2024 ప్లాస్టిక్, కార్డు బోర్డు వంటి వాటిలో ఆహారం తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ వస్తుంది. అందుకనే ప్లాస్టిక్‌లో ఆహారం తీసుకోవడం మానేయాలని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్