శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు, నడవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ తగ్గించడంలో మెంతులు మేలు చేస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
ముల్లంగి ఆరోగ్యానికి వివిధ మార్గాల్లో పనిచేస్తూ చెడు కొలెస్ట్రాల్‌తో సహా అనేక వ్యాధులను నివారిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అల్లం గర్భిణుల్లో వికారం, స్త్రీలలో ఋతు నొప్పి, గొంతు మంటను తగ్గించి, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అల్లం గ్యాస్, అజీర్ణం, బరువు వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చలికాలంలో కొవ్వు, నూనె, జంక్ ఫుడ్ ఆహారపు అలవాట్లు చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణం అవుతున్నాయి. చెడు కొలెస్ట్రాల్ సిరల్లో పేరుకుపోయి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రతి ఒక్కరికి అందంగా కనిపించాలని ఉంటుంది. ముఖంపై మెరుపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. బియ్యం కడిగిన నీటిని ముఖానికి రాస్తే ప్రయోజనం. బియ్యం కడిగిన నీళ్లల్లో విటమిన్లు, ఖనిజాలు అధికం.ఫెరులిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వెబ్ స్టోరీస్
జామపండు తింటే బరువు తగ్గుతారు. జామపండు తినడం వల్ల కడుపు మంట, దీర్ఘకాలిక మలబద్ధకం నయమవుతుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లిలోని ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల సమస్యలన కలెక్టర్‌ను విన్నవించేదుకు విద్యార్థులు 18 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
గుడ్లు అధిక ప్రోటీన్, ఒమేగా-3 వంటి ప్రత్యేక పోషకాలు కలిగి ఉంటాయి. విటమిన్ డి అధికంగా ఉండే గుడ్లు ఎముకలు, మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రేప్, యాసిడ్, లైంగిక దాడుల బాధితులకు ప్రభుత్వ, ప్రైవేట్, నర్సింగ్ ఆస్పత్రిలోనూ ఉచితంగా వైద్యం అందిచాలని ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
నల్లకళ్ల బఠానీ పప్పు తీసుకోవడం వల్ల శరీరం బలంగా, శక్తిగా ఉంటుంది. చలికాలంలో తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి వ్యాధులు దూరమవుతాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు