బరువు తగ్గడానికి అత్యంత ముఖ్యమైన విషయం జీవనశైలి, వ్యాయామంపై శ్రద్ధ పెట్టాలి. నానబెట్టి బాదం ఉదయం ఖాళీ కడుపుతో తింటే బరువు త్వరగా తగ్గుతారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
కర్నూలులో విషాదం చోటుచేసుకున్నది. కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న రాంప్రసాదు అనుమానాస్పదంగా మృతి చెందాడు. Short News | Latest News In Telugu | కర్నూలు | ఆంధ్రప్రదేశ్ | క్రైం
ప్రోటీన్ సరిగా జీర్ణం కాకపోతే, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తప్పవు. ప్రొటీన్లు బరువు తగ్గడంలో సహాయపడినా ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రాత్రిపూట చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ఇసుక, ధూళిని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. పడుకునే ముందు ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడుక్కోవడం వల్ల చర్మ రంధ్రాలలో చిక్కుకున్న మురికిని శుభ్రపరుస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రిక్లీ పియర్స్ పండులోని తక్కువ కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వు అధిక బరువు, హిమోగ్లోబిన్ లోపం, కడుపు వ్యాధులు, గుండె జబ్బుల రోగులకు ఉపయోగకరంతోపాటు బరువు తగ్గడానికి మేలు చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ మెరుపు దాడి చేశారు. సుక్మా జిల్లాలోని మారుమూల అడవి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫార్వర్డ్ స్థావరాన్ని భద్రపరుస్తుండగా నక్సల్స్‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవన్లలు గాయపడ్డారు. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
స్ట్రాబెర్రీలు మాత్రమే కాదు, దాని ఆకులలో కూడా ఎన్నో ఔషధాలు ఉన్నాయి. ఇవి జీవక్రియను మెరుగుపరచడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
గర్భిణులు తీసుకునే ఆహారంపై అనేక అనుమానాలు. మటన్ లివర్‌లో విటమిన్-ఎ అధికం. మటన్ లివర్ తింటే శిశువు పెరుగుదలపై ప్రభావం. ప్రెగ్నెన్సీ మహిళలకు విటమిన్-ఎ 8 వేల IU అవసరం. 100 గ్రాముల చికెన్ లివర్‌లో 11,100 ఐయూ విటమిన్-ఎ ఉంటుంది. వెబ్ స్టోరీస్
కసూరి మెంతిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రిస్తాయి. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి, గుండెకు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బాల్యంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న చిన్నారులు. షుగర్‌తో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. బాల్యంలోనే అధిక రక్తపోటు సమస్య. పాలు, పండ్లు, తాజా కూరగాయలు తీసుకోవాలి. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు