ఉపవాసం చేస్తే కఫా, జీవక్రియ వల్ల వచ్చే వ్యాధులు తగ్గుతాయి. క్యాన్సర్ కూడా జీవక్రియ వ్యాధిగా పరిగణించబడుతుంది. అనేక అధ్యయనాలలో ఉపవాసం క్యాన్సర్‌లో ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
ప్రతిరోజూ 45 నిమిషాలు నడవడం ద్వారా ఒక నెలలో అనేక కిలోల బరువు తగ్గవచ్చు. ఒక నెల పాటు 45 నిమిషాల నుండి 1 గంట వరకు నిరంతరం నడవడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మాచర్ల పట్టణంలో విధుల్లో ఉన్న హోంగార్డుపై మద్యం తాగిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ లాఠీతో దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Short News | Latest News In Telugu | వైరల్ | తెలంగాణ
న్యూ ఇయర్ సందర్భంగా ఈనెల 31న అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాప్స్ ఓపెన్ ఉంటాయని ప్రభుత్వం శుభవార్త చెప్పింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ not
హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో ఈ పోటీల్లో ఆరు విభాగాల్లో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. రెండోరోజు పోటీల్లో టాప్‌సీడ్ సెయిలర్లు గోవర్ధన్, శ్రవణ్ సత్తా చాటుతున్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అప్‌డేట్స్ ఇవ్వడంలేదని ఓ అభిమాని సూసైడ్ లెటర్ రిలీజ్ చేశాడు. ట్రైలర్ రిలీజ్ చేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని లేఖలో రాశాడు. Short News | Latest News In Telugu | వైరల్
మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి దగ్గర టికెట్ కొనేందుకు డబ్బులు లేక దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు చక్రాల కింద దాక్కున్నాడు. రైలు కింద దాక్కుని ఏకంగా 250 కిలోమీటర్లు ప్రయాణించాడు. Short News | Latest News In Telugu | వైరల్
దానిమ్మ తొక్క టీ తాగడం వల్ల స్థూలకాయం తగ్గుతుంది. శరీరంలో అధిక కొలెస్ట్రాల్, గుండెపోటు ముప్పు తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కడప జిల్లా ద్దేకుంటలో అప్పుల బాధతో రైతు నాగేంద్ర భార్య, ఇద్దరు పిల్లలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్ | క్రైం
హైదరాబాద్‌లోని మాదాపూర్ పీఎస్ పరిధిలో బైక్ అతివేగంగా నడిపి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో బోరబండకు చెందిన ఆకాంక్ష్, రఘుబాబు మృతి చెందారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
Advertisment
తాజా కథనాలు