అధిక బీపీ ఉన్నవారు చియా, అవిసె గింజలు, బ్రోకలీ, గుమ్మడి గింజలు, పిస్తాలు, బీన్స్, పప్పులు వంటి తింటే బీపీ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
గోధుమలు, మిల్లెట్ పిండితో కలిపిన రోటీని తింటే అది కొలెస్ట్రాల్‌ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మిల్లెట్ బ్రెడ్‌లో ప్రోటీన్, ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చలికాలంలో రెగ్యులర్‌గా అరికాళ్లకు నెయ్యితో మర్దనా చేయటం వల్ల మలబద్ధకం, రక్తప్రసరణ, పాదాలలో లేదా పై భాగంలో తీవ్రమైన నొప్పి, జీర్ణ, నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉదయాన్నే నీరు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన హానికరమైన పదార్థాలు బయటకు వెళ్లి శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి. చలికాలంలో ఉదయాన్నే 2-3 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వయస్సు పెరిగేకొద్దీ బరువు క్రమంగా పెరుగుతారు. మధ్య వయస్సు రాగానే జీవక్రియను పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. జీవక్రియను పెంచడానికి గ్రీన్ టీ తాగవచ్చు. పుష్కలంగా ఆహారం, పండ్లు, పప్పులు మొదలైనవి తినాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పీరియడ్స్ రాకపోతే హార్మోన్ డిస్టర్బెన్స్, బరువు తగ్గడం,పెరగడం, గర్భనిరోధక మాత్రలు, బ్లడ్ డెఫిషియన్సీ, స్టెనోసిస్ థైరాయిడ్ వంటివి కారణాలు కావచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అల్పాహారంలో అరటిపండును చేర్చుకోవడం వల్ల రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గాలంటే అరటిపండ్లు తప్పనిసరి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
తిరుపతి జిల్లా స్థానిక ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్‌లో వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. హత్యకు 1500 రూపాయల లావాదేవీలే కారణంగా అనుమానిస్తున్నారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ | క్రైం
ఖమ్మం జిల్లా మధిర మండలం కిష్టాపురం ఎస్సీ గురుకుల కాలేజీలో ఇంటర్ మొ ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ | క్రైం
బ్రష్ చేసుకునే ముందు నీళ్లు తాగితే హైబీపీ, బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపు, ఊబకాయం వంటి సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు