కడుపు అప్పుడప్పుడు ఉబ్బి ఉంటే అది క్యాన్సర్ కావచ్చు. ఉదయం మలంలో రక్తం, ఆహారం మింగడంలో సమస్య, నిరంతర తలనొప్పి, మైగ్రేన్, అలసిపోయినట్లు అనిపిస్తే క్యాన్సర్ లక్షణం కావచ్చు .Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
విపరీతమైన చెమట కారణంగా అసౌకర్యంగా, పాదాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించడం వల్ల చెమట త్వరగా ఆరిపోతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం కాకుండా రోజుకు మూడు సార్లు ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవాలి. తినే ఆహారం, పానీయాల పరిమాణాన్ని తగ్గిస్తే బరువు తగ్గవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మజ్జిగలో వాము పొడి, ఎండు మిరియాలను చూర్ణం,జాజికాయ, తేనె, పంచదార, ఎండుమిర్చి,ఉప్పు కలిపి తాగితే అనేక వ్యాధులను నుంచి ఉపశమనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రాత్రిపూట తిన్న తర్వాత పుల్లని తేన్పులు వస్తుంటాయి. ఈ సమస్య తగ్గాలంటే రాత్రి పడుకునే ముందు వాము నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటిని తాగితే తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. లైఫ్ స్టైల్ | Latest News In Telugu | Short News
పిల్లలను ఉదయాన్నే సిద్ధం చేయడం సవాల్‌తో కూడుకున్న పని. శుభ్రమైన, సౌకర్యవంతమైన దుస్తులలో నిద్ర వేగంగా వస్తుంది. లైఫ్ స్టైల్ | Latest News In Telugu | Short News
టెర్మినలియా పండు లేత ఆకుపచ్చ, గోధుమ రంగులో ఉంటుంది. ఈ పండ్లలో ఔషధ గుణాలు వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రతి మనిషికి ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యం. మంచి అలంకరణ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. క్లీన్ షేవ్‌తో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. హుందాతనంగా ఉంటే గౌరవం కూడా పెరుగుతుంది. సువాసన కలిగిన సెంట్లతో మంచి అనుభూతి వస్తుంది. వెబ్ స్టోరీస్
పసుపుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. సుపు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ర్మ వ్యాధులు, మచ్చలు, ముడతలను తగ్గిస్తుంది. మెంతికూర,ఆకు కూర, వంకాయ, పాలకూర, ఉల్లికాడల కర్రీలో పసుపు వేస్తే రుచిపోతుంది. వెబ్ స్టోరీస్
కరివేపాకు కలిపిన వంటలు మంచి సువాసన వస్తాయి. దీనిని తినడం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయి. కరివేపాకు రసాన్ని రోజూ తాగడం వల్ల బరువు తగ్గుతారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు