మేడ్చల్ జిల్లాలో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న మహేందర్‌రెడ్డిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. హాస్టల్ ఓనర్ పద్మ, కిరణ్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం

Vijaya Nimma
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలలో తాళ్లూరుకు చెందిన యువకుడు, గుంటూరు జిల్లా ఏటూరు ప్రాంతానికి చెందిన యువతి ఇంస్టాగ్రామ్‌లో పరిచయమై ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు సమీపంలో ఉన్న శేషాచలం అడవుల్లో ఆరుగురు విద్యార్థులు వెళ్లారు. గుంజనేరు వాటర్ ఫాల్స్ చూసి తిరుగు ప్రయాణంలో దారితప్పి అడవిలో చిక్కుకున్నారు. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్ | క్రైం
ఈ సీజన్‌లో దాహం తక్కువగా అనిపించడం వల్ల తలనొప్పి, పొడి చర్మం, పసుపు మూత్రం, పొడి నోరు, గుండెలో భారం వంటి డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమయంలో ఎక్కువ నీరు తాగాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఈ నూనెతో వ్యాధి, అంటు బ్యాక్టీరియా, అవయవాల పక్షవాతం, చర్మం నీరసం పెరుగుదలను నిరోధిస్తుంది. పచ్చి వెల్లుల్లిని తీసుకుంటే రక్త ప్రసరణ పెరుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉదయం అల్పాహారం తర్వాత 1 గంట లేదా భోజనం తర్వాత 1 లేదా 2 గంటల తర్వాత ఆపిల్ తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆయుర్వేదం ప్రకారం ఏదైనా పండు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు. ఇలా చేయడం వల్ల చిగుళ్ల సమస్య, కడుపు నొప్పిలో ఎసిడిటీ, బద్ధకం, చర్మ అలెర్జీలు, జీర్ణక్రియ వంటి సమస్యలు వస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అల్లం, పసుపు టీ తాగడం వలన కొన్ని వ్యాధులను నివారించవచ్చు. కడుపులో వికారం, రుతు నొప్పి, గొంతు మంట, గ్యాస్, అజీర్ణం, బరువు, జీర్ణ సమస్యలు తగ్గాలంటే ఈ టీ బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు.. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
శబరిమలలో అయ్యప్పస్వాముల బస్సు ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ రాజు మృతి చెందగా, మరో 22 మంది అయ్యప్పస్వాములకు గాయాలయ్యాయి. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
అమెరికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలో ఓ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 18 మంది గాయపడ్డారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | క్రైం
Advertisment
తాజా కథనాలు