మెట్లు ఎక్కడం కాలు కండరాలకు బలోపేతం. ప్రతిరోజు మెట్లు ఎక్కితే రక్తపోటు తగ్గుతుంది. మెట్లు ఎక్కితే ఎముకల ఆరోగ్యం బలపడుతుంది. శరీరంలో కొవ్వును బర్న్ చేసే మంచి వ్యాయామం. జిమ్ సదుపాయం లేని వారికి మెట్లు ఎక్కడం బెస్ట్. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
వర్షాకాలంలో అధిక తేమ కారణంగా చర్మం జిడ్డుగా మారుతుంది. ఈ టైంలో కొబ్బరి నూనె రాస్తే చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
బాదం పొట్టులో లెక్టిన్ వాపును పెంచుతుంది. అందువల్ల బాదం గింజలను నానబెట్టి పొట్టు తీసి కొద్దిగా వేయించి తినడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఉదయం అల్పాహారం ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో బ్లాక్ చిక్‌పీస్ ఉత్తమమైనవి. వాటిలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, మంచి కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
హైదరాబాద్‌లోని మాదాపూర్ ఎన్‌పిపి ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్ యజమాని సత్య ప్రకాష్‌ని చితకబాదారు. అమ్మాయిలపై అభ్యంతరకరంగా మాట్లడుతన్నాడని ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
వర్షాకాలంలో పాము కాట్ల విషాన్ని తగ్గించే మొక్కలు ఉన్నాయి. జిల్లేడు చెట్టు పాలను పాము కరిచిన చోట రాస్తే విషం వ్యాప్తి చెందదు. సర్పగంధ వేరు, బోడ కాకరకాయ వేరు, పాలు పాము కాటు ప్రభావం ఉండదు. నేలవేము ఆకులను పాము కాటు చికిత్సకు బెస్ట్.
ఈ సమస్య తగ్గాలంటే నిమ్మరసం, దోసకాయ, పసుపు-పాలు, టమాటో రసం, అలోవెరా జెల్ వంటివి ముఖానికి రాస్తే నల్లమచ్చలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
వండిన చికెన్‌ను 3-4 రోజుల వరకు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. వీలైతే గాజు టిఫిన్ బాక్స్‌ను ఉపయోగించడం మంచిది. వండిన చికెన్ ఎక్కువసేపు ఉండాలంటే ఫ్రీజర్ బ్యాగ్ బెస్ట్. వండిన మాంసాన్ని ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేయొద్దు.
చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉండాలంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే నీరు తాగాలి. వ్యాయామం, సరైన ఆహారం,చర్మ జాగ్రత్తలు వంటికి తీసుకోవాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఖమ్మం జిల్లా మంగళిగూడెంలో పల్సర్ బైక్ కొనివ్వలేదన్న కోపంతో కన్న కొడుకే తండ్రిపై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఖమ్మం | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
Advertisment
తాజా కథనాలు