జోగులాంబ గద్వాల జిల్లా ఉండల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర లారీని రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురు పరిస్థితి విషయంగా ఉంది. 40 మందికి గాయాలైయ్యాయి. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ | క్రైం

Vijaya Nimma
మఖానాను అతిగా తినడం ప్రమాదకరం. పెద్దలకు 15 నుంచి 20 గ్రాముల మఖానా తినిపించవచ్చు. 10 ఏళ్లలోపు పిల్లలకు 15 మఖానా తీనవచ్చని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అల్లూరి జిల్లా ఎటపాక మండలం భీమవరం వద్ద బైక్‌ను లారీ ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో కాన్నాపురంకి చెందిన పోడియం రాజారావు, కురసం భద్రయ్యలు మృతి చెందారు. short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం
రాత్రిపూట తగినంత నిద్ర కోసం తేలికపాటి వ్యాయామం, చదవడం, ధ్యానం చేయడం, సంగీతం, వేడినీటితో స్నానం చేస్తే మనస్సు, శరీరం ప్రశాంతంగా ఉంటాయి. ఇది వేగంగా నిద్ర పోవడానికి సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కీర దోసకాయ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు. కీరదోస జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నీరు సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్దకం ఉండదు. కీరదోసలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికం. కీరదోస చర్మానికి చాలా మేలు చేస్తుంది. వెబ్ స్టోరీస్
కనీసం వారానికి ఒక్కసారైనా ఈ పండును తినాలి. ఫైబర్, ఫైటోన్యూట్రియెంట్లు, విటమిన్లు అధికం. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, కెరోటిన్ ఉంటాయి. మధుమేహం, క్యాన్సర్ ఉన్నవారికి ఈ పండు వరం. డ్రాగన్ ఫ్రూట్‌లోని విటమిన్ సితో ఇమ్యూనిటీ పవర్. వెబ్ స్టోరీస్
ఫ్యాటీ లివర్ నొప్పి పొత్తికడుపు కుడివైపు పైభాగంలో వస్తుంది. ఫ్యాటీ లివర్ వ్యాధిలో కాలేయ పనితీరు సరిగా లేకపోవడం వల్ల పోషకాలు శరీరానికి సరిగా అందవు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
రక్తపోటు పెరిగితే అది గుండెతోపాటు మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అకస్మాత్తుగా రక్తపోటు ఎక్కువగా ఉంటే వెంటనే వ్యక్తిని ఫ్యాన్ గాలిలో హాయిగా ఉంచాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నువ్వులు తినడం వల్ల దంతాలు, జుట్టు, చర్మంతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తపోటు, గుండె జబ్బులు రాకుండా, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మల్లెపూల పరిమళాలు, సెంటు వాసనతో ఆనందం. డెమెన్షియా బాధితులు రోజుకు రెండుసార్లు 40 సువాసలు చూస్తే వారిలో జ్ఞాపకశక్తి, భాషా నైపుణ్యాలలో మార్పు. డైలీ 80 రకాల సువాసనలను స్విప్ చేయాలి. ఇవి అల్జీమర్స్ బాధితుల్లో మతిమరుపును నివారిస్తోంది. బెడ్‌రూమ్‌లలో సువాసన డిఫ్యూజర్స్‌ను ఉపయోగించాలి. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు