కీరదోస తింటే గుండెపోటు ప్రమాదం ఉండదా?
కీర దోసకాయ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు
కీరదోస జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
నీరు సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్దకం ఉండదు
కీరదోసలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికం
కీరదోస చర్మానికి చాలా మేలు చేస్తుంది
క్యాలరీలతో పాటు బరువు కూడా తగ్గుతుంది
గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కీరదోస తగ్గిస్తుంది
Image Credits: Envato