డయాబెటిస్ అదుపులో ఉంటే అది నరాలపై ఎలాంటి ప్రభావం చూపదు. డయాబెటిస్‌తోపాటు ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్ బి 12 లోపం ఉంటే స్ట్రోక్ ప్రమాదం బాగా పెరుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
18-40 ఏళ్ల మధ్య వయస్సుల్లో ఎసిడిటీ పెరగడానికి కారణం తగినంత నిద్ర లేకపోవడం, మద్యపానం, ధూమపానం. ఈ రెండు అలవాట్లు యువత తగ్గించుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
శీతాకాలంలో వేడి పానీయాలకు బదులుగా హెర్బల్, గ్రీన్ టీ, లెమన్ గ్రాస్, తులసి, అల్లం, పుదీనా, దాల్చిన చెక్క పొడి కలిపిన టీ తాగితే మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పాలిసిస్టిక్ మూత్రపిండాల వ్యాధికి ప్రధాన కారణం వంశపారంపర్యం. పిల్లల తల్లిదండ్రులు లేదా కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే పిల్లలకి వచ్చే అవకాశం ఉంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వాంతులు పెరిగితే హోమియోపతిని ఆశ్రయించడం బెటర్. డెలివరీ సమయం సమీపిస్తున్నప్పుడు నొప్పి, అధిక రక్తస్రావం లేదా మరేదైనా సమస్యను నివారించడానికి హోమియోపతి నివారణలు బాగా ఉపయోగపడతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఏడాదికి ఒకసారి మాత్రమే ఇంజెక్షన్ తీసుకున్న అది 3 నెలల్లోనే ఈ స్థాయి తగ్గుతుంది. ప్రతిరోజూ టాబ్లెట్లు తీసుకుంటే విటమిన్ డి టాక్సిసిటీ వస్తుంది. ఇది వాంతులు, మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలకు దారి తీస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
గోళ్ళ కింద నలుపు, గోధుమ గీతలు ఏర్పడితే.. ఇది మెలనోమాకు సంకేతం కావచ్చు. ఇది ఒక రకమైన చర్మ క్యాన్సర్. ఇలాంటివి గమనించినట్లయితే వైద్యుడిని సంప్రదించడం మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
స్వచ్ఛమైన దేశీ నెయ్యి తింటే శారీరక, మానసిక ఆరోగ్యానికి రెండింటికీ మేలు చేస్తుంది. తాజా దేశీ నెయ్యిని ముక్కులో వేస్తే జలుబు, దగ్గు, పొడిబారడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
యోగా, ధ్యానం రెగ్యులర్‌గా చేస్తే శరీరంలో ఒత్తిడి హార్మోన్‌ని తగ్గిస్తాయి. మానసిక ప్రశాంతత వల్ల మంచి నిద్రతోపాటు శరీరానికి సరైన విశ్రాంతి లభిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్ కాలుష్యాన్ని నివారించేందుకు ఇంట్లో ఈ మొక్కలు నాటాలనుకుంటే మంచిది. ఇంట్లో పెంచడం ద్వారా అందమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు