మహిళలకు తరచుగా బొడ్డు కొవ్వు పెరుగుతుంటుంది. PCOS కారణంగా కూడా బొడ్డు కొవ్వు పెరుగుతుంది. ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్ కారణంగా కూడా సమస్య. ఫైబర్ తీసుకోకపోవడం వల్ల కొవ్వు పెరుగుతుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వేగంగా కొవ్వు పెరుగుతుంది. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
ఉప్పల్‌లో న్యూభారత్ నగర్‌లోని సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సంగారెడ్డి బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం
కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు, ఖనిజాలు.. కొబ్బరి నీళ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. ఎలక్ట్రోలైట్లు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం ఉండదు. ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థకు ఎంతో మంచిది. వెబ్ స్టోరీస్
నల్ల నువ్వుల్లో పోషకాలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకం తగ్గిస్తాయి.. కండరాలు, ఎముకలు, దంతాలకు నల్ల నువ్వులతో ఉపయోగం.. కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. వెబ్ స్టోరీస్
ఆహాయంలో పాలకూర, ముదురు ఆకుకూరలు, క్యారెట్లు, చిలగడదుంపలు, నారింజ పండ్లు, బీటా కెరోటిన్, ఒమేగా-3 వాల్‌నట్స్, ఎర్రబెల్ పెప్పర్ వంటివి కంటి ఆరోగ్యానికి మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
వంటగదిలో ఉండే ప్రతి మసాలా దినుసు ఆరోగ్యానికి మంచిది. వాతావరణం చల్లగా మారుతున్న కొద్దీ దగ్గు, జలుబు వంటి వ్యాధులు పెరుగుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నటి పూనమ్ పాండేను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియో వైరల్‌గా మారింది. ఇదంతా కావాలని చేసిన వీడియో అంటూ కామెంట్లు పెడుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నిమ్మకాయలో లభించే సిట్రిక్ ఆమ్లం, హైడ్రేషన్‌తో పాటు చర్మం శుభ్రంగా, ఆరోగ్యంగా, జీవక్రియ రేటును పెంచుతుంది. వ్యాధులు, వాపును తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లను చేర్చుకోవాలి. ఇది కండరాలకు, మనసుకు శక్తిని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
గ్రీన్ పెసల్లో ఖనిజాలు, విటమిన్లు కూడా ఇందులో పుష్కలం. పచ్చి మూంగ్ పప్పు తినడం వల్ల కణాల, ఎముకలను బలోపేతం, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణకు, కొలెస్ట్రాల్ స్థాయిని, రక్తపోటును తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు