మహిళల్లో బొడ్డు కొవ్వు ఎందుకు పెరుగుతుంది?

మహిళలకు తరచుగా బొడ్డు కొవ్వు పెరుగుతుంటుంది

PCOS కారణంగా కూడా బొడ్డు కొవ్వు పెరుగుతుంది

ప్రాసెస్ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ కారణంగా కూడా సమస్య

ఫైబర్ తీసుకోకపోవడం వల్ల కొవ్వు పెరుగుతుంది

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వేగంగా కొవ్వు పెరుగుతుంది

కేలరీలు ఖర్చు కాకపోతే కొవ్వుగా మారుతాయి

అధిక ఒత్తిడి, నిద్రలేమితో హార్మోన్‌ స్థాయి అధికం

Image Credits: Envato