నల్ల నువ్వుల్లో దాగి ఉన్న షాకింగ్‌ నిజాలు

నల్ల నువ్వుల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి

ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు

ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకం తగ్గిస్తాయి

కండరాల నిర్మాణానికి, మరమ్మతుకు దోహదపడతాయి

ఎముకలు, దంతాలకు నల్ల నువ్వులతో ఉపయోగం

కొలెస్ట్రాల్‌ తగ్గిస్తాయి, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది

యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి

Image Credits: Envato