మధుమేహంతో బాధపడేవారికి మందులతో పాటు.. ఇంట్లో ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకులు నమలటం, దాల్చిన చెక్క నీరు, గ్రీన్ టీ తాగటం, జామున్ గింజలు తినడం వల్ల చక్కెర నియంత్రణలో ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి రోజువారీ ఆహారంలో పాలకూర, బ్రోకలీ, క్యారెట్లు, ఆపిల్, ద్రాక్ష, బెర్రీలు వంటి పండ్లు, కూరగాయలను తినాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మల్లె చెట్టు దరదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. చెట్టును తప్పుడు దిశలో నాటితే ఇంట్లో అశాంతి. ఈ మొక్కతో ఆర్థిక సమస్యలు. ఉత్తరం, తూర్పు, ఈశన్యంలో నాటాలి. మల్లె మొక్కను ఇంటి లోపల ఉంటే సంపద నాశనం. ఇంట్లో పెంచుకోవడం వలన అలెర్జీ సమస్యలు . వెబ్ స్టోరీస్
వేయించిన శనగల్లో ప్రోటీన్స్ పుష్కలం. మంచి పౌష్టికాహారం అంటే శెనగలు, బెల్లం. అద్భుతమైన రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం. జ్ఞాపకశక్తిని, మెదడు చురుకుదనాన్ని పెంచుతోంది. పెద్దలు, పిల్లలు ఉదయం వీటిని తినాలి. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
సన్‌స్క్రీన్ సూర్యుని హానికరమైన ప్రభావాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఇది నల్లటి మచ్చలు, వడదెబ్బ, అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆకస్మిక తలనొప్పికి ఇంట్లో అల్లం రసం, నిమ్మరసం, దాల్చిన చెక్క నీరు తాగటం, లవంగాలు వాసన చూడటం, జాస్మిన్ ఫ్లవర్, మల్లె పూల టీ తాగటం వంటివి తీసుకోవటం వలన క్షణాల్లో ఉపశమనం ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బఠానీ తొక్కలు దాని ధాన్యాల మాదిరిగానే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బఠానీ తొక్కల్లో విటమిన్లు, ఖనిజాలు కంటి చూపు, జీర్ణక్రియను మెరుగుపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, వాల్‌నట్స్ వంటి ఒమేగా-3, అవకాడో, మాంసం, చేపలు, విత్తనాలను ఆహారంగా తింటే హార్మోన్ల మొటిమలను తగ్గించుకోవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
టమాటో రసం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. రోజూ టమాటో రసం తాగడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
నిద్రలేమితో బాధపడుతుంటే.. రాత్రి చక్కెర, ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు, కొవ్వు, కెఫిన్ అధికంగా ఉండే పదార్థాలతోపాటు మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను ఉపయోగించడం మానేయాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు