కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కరివేపాకు శరీరానికి శక్తి, జీవక్రియ, బరువును నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. లైఫ్ స్టైల్ Latest News In Telugu

Vijaya Nimma
అన్నం ఎప్పుడు తినాలనే దాని గురించి నియమాలు విధించడం వల్ల అనవసరమైన ఒత్తిడి ఏర్పడుతుంది. అన్నం తినడానికి సరైన సమయం లేదు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మార్కెట్‌లో అందుబాటులో రకరకాల హెయిర్ స్ప్రేలు.. పారాబెన్లు, ఆల్కహాల్ వల్ల జుట్టు రాలుతుంటుంది.. ఇంట్లో తయారు చేసిన స్ప్రేలతో జుట్టు పెరుగుదల. ఆలివ్, లావెండర్ ఆయిల్‌తో స్ప్రే చేసుకోవచ్చు. వేప, కొబ్బరి నూనె కలిపి రాసుకుంటే ప్రయోజనం. వెబ్ స్టోరీస్
బరువు తగ్గాలంటే నడకతోపాటు ఆహారంలో ఫాస్ట్ ఫుడ్, చక్కెర కలిగిన వస్తువులను తినడం మానేయాలి. ప్రోటీన్, ఆకుకూరలు, తృణధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బ్లూబెర్రీ తింటే వృద్ధులలో మెదడు ఆరోగ్యాన్ని, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఇవి చర్మం అకాల వృద్ధాప్యాన్ని నివారించి చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా, చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అధిక నూనె వినియోగంతో ఊబకాయం సమస్య. చక్కెర కంటే వంటనూనెతోనే అధిక బరువు పెరుగుతారు. వంట నూనెల వాడకం 10శాతం తగ్గించాలంటున్న నిపుణులు. శుద్ధి చేసిన నూనెలో చాలావరకు అనారోగ్యకర కొవ్వులు. కొన్నేళ్లుగా భారత్‌లో పెరిగిన వంట నూనెల వాడకం. వెబ్ స్టోరీస్
ఖర్జూరంలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా రకాల ఖర్జూరాలు. బరువు తగ్గడానికి ఖర్జూరాలు బాగా ఉపయోగపడతాయి. అజ్వా ఖర్జూరాలలో కేలరీలు తక్కువ..కొవ్వు తగ్గుతుంది. డాగ్లెట్ నూర్ ఖర్జూరాల్లో చక్కెర శాతం తక్కువ. వెబ్ స్టోరీస్
గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. గోశాలలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. సంపులో పూడిక తీస్తుండగా విద్యుత్ షాక్ సంభవించింది. ఈ ప్రమాదంలో రైతుతో పాటు ముగ్గురు కూలీలు మృతి చెందారు. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్ | క్రైం
డయాబెటిస్ రోగులు ఆహారంలో శనగ పిండిని చేర్చుకోవచ్చు. శనగ పిండిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా, ప్రోటీన్, ఫైబర్ కడుపు చాలా సేపు నిండిన అనుభూతిని కలిగించి చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆహారంలో పులియబెట్టిన పదార్థాలను చేర్చుకోవడం ద్వారా కడుపు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంటుంది. పులియబెట్టిన ఆహారాలలో ప్రోబయోటిక్స్ పేగును బలోపేతం చేస్తాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు