బరువు తగ్గాలంటే ఎలాంటి ఖర్జూరాలు తినాలి?

ఖర్జూరంలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి

ప్రపంచ వ్యాప్తంగా చాలా రకాల ఖర్జూరాలు

బరువు తగ్గడానికి ఖర్జూరాలు బాగా ఉపయోగపడతాయి

అజ్వా ఖర్జూరాలలో కేలరీలు తక్కువ..కొవ్వు తగ్గుతుంది

డాగ్లెట్‌ నూర్ ఖర్జూరాల్లో చక్కెర శాతం తక్కువ

ఖర్జూరాలలో మెడ్‌జూల్‌ రాజు..తక్షణ శక్తి ఇస్తుంది

సుక్కరి ఖర్జూరాలు తింటే బరువు అస్సలు తగ్గరు

Image Credits: Envato