జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే 3 హెయిర్ స్ప్రేలు
మార్కెట్‌లో అందుబాటులో రకరకాల హెయిర్ స్ప్రేలు
పారాబెన్లు, ఆల్కహాల్ వల్ల జుట్టు రాలుతుంటుంది
ఇంట్లో తయారు చేసిన స్ప్రేలతో జుట్టు పెరుగుదల
ఆలివ్, లావెండర్ ఆయిల్‌తో స్ప్రే చేసుకోవచ్చు
వేప, కొబ్బరి నూనె కలిపి రాసుకుంటే ప్రయోజనం
ఉసిరి కాయతో స్ప్రే చేసుకుంటే జుట్టుకు బలం
షీకాకాయతోనూ జుట్టు బలంగా మారుతుంది
Image Credits: Envato