భారతీయులు ఏడాదికి ఎన్ని కిలోల వంటనూనె వాడుతారు?

అధిక నూనె వినియోగంతో ఊబకాయం సమస్య

చక్కెర కంటే వంటనూనెతోనే అధిక బరువు పెరుగుతారు

వంట నూనెల వాడకం 10శాతం తగ్గించాలంటున్న నిపుణులు

శుద్ధి చేసిన నూనెలో చాలావరకు అనారోగ్యకర కొవ్వులు

కొన్నేళ్లుగా భారత్‌లో పెరిగిన వంట నూనెల వాడకం

2022-23లో 16.5 మిలియన్‌ టన్నుల వంటనూనె వాడకం

ఆరోగ్యకరమైన నూనె వాడాలంటున్న నిపుణులు

Image Credits: Envato