AP Crime: గుంటూరులో ఘోరం.. గోశాల వద్ద కరెంట్ షాక్.. నలుగురు స్పాట్ డెడ్!

గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్‌ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. గోశాలలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. సంపులో పూడిక తీస్తుండగా  విద్యుత్ షాక్ సంభవించింది. ఈ ప్రమాదంలో రైతుతో పాటు ముగ్గురు కూలీలు మృతి చెందారు. 

New Update
Current shock guntur

Current shock guntur

AP Crime: గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్‌ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. గోశాలలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. సంపులో పూడిక తీస్తుండగా  విద్యుత్ షాక్ సంభవించింది. ఈ ప్రమాదంలో రైతుతో పాటు ముగ్గురు కూలీలు మృతి చెందారు.  ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: శనగపిండినితో మధుమేహాన్ని నియంత్రించవచ్చా?

Advertisment
తాజా కథనాలు