బంగాళాదుంపలు, చికెన్‌లో సాల్మొనెల్లా, పాలకూర, గుడ్లు వేడి చేసినప్పుడు విషపూరితంగా మారతాయి. ఇవి జీర్ణం కావడం కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
జుట్టును రక్షించుకోవడానికి ఆహారంలో గుడ్లు, క్యారెట్లు, పాలకూరను చేర్చుకోవాలి. ఇవి తలపై చర్మాన్ని ఆరోగ్యంగా, జుట్టులో మూలాల నుంచి చివరల వరకు తేమగా ఉంచుతాయి. లైఫ్ స్టైల్
మూడు కలిపి బ్రష్ చేసుకుంటే ఎన్నో లాభాలు. పసుపు రంగులో ఉన్న దంతాలు తెల్లగా మెరుస్తాయి. దంతాల్లో ఉండే బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది. నోటి నుంచి వచ్చే దుర్వాసనను కూడా తగ్గిస్తుంది. వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే వాడాలి. వెబ్ స్టోరీస్
అధిక వ్యాయామం శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చికాకు, మంచినిద్ర రాకపోవడం, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలు ఉంటే శరీరానికి విశ్రాంతికి సమయం ఇవ్వాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బాదం, కొబ్బరి నూనె రెండూ జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బాదం నూనె జుట్టును తేలికగా హైడ్రేట్ చేయడానికి సరైనది అయితే కొబ్బరి నూనె జుట్టుకు లోతైన కండిషనింగ్ అందిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
విటమిన్-ఈ చాలా ముఖ్యమైన పోషకం. శరీరం పనితీరుకు విటమిన్-ఈ చాలా సహాయపడుతుంది. అవకాడోలో అత్యధిక మొత్తంలో విటమిన్ ఈ.. విటమిన్-ఈ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. విటమిన్-ఈ గీతలు, ముడతలను తగ్గిస్తుంది. విటమిన్-ఈ గుండెకు చాలా మేలు చేస్తుంది. వెబ్ స్టోరీస్
భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఓల్డ్ అల్వాల్‌లో జరిగింది. Short News | Latest News In Telugu | కర్నూలు | కరీంనగర్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | క్రైం
చెడు కొలెస్ట్రాల్‌తో గుండెపోటు, మధుమేహం సమస్యలు. అవకాడోలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు. నారింజ పండ్లలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు. ఆపిల్‌లో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బొప్పాయిలో విటమిన్ సి, ఫైబర్ అధికం. లైఫ్ స్టైల్
గ్లిజరిన్ పొడి బారిన చర్మాన్ని తక్షణమే నయం చేస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, మృదువుగా, ప్రకాశవంతంగా, చర్మంలోని నల్లటి మచ్చలను తొలగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
చర్మాన్ని తేమగా, మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. రోగనిరోధక శక్తి, శరీరం వ్యాధులతో పోరాడటానికి, ఒత్తిడి, ఆందోళన, నిద్ర సమస్యలకు కలబంద రసం ప్రయోజనకరంగా ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు