ఆరోగ్యం కోసం వాకింగ్, బాడీ ఫ్లెక్సిబిలిటీ, యోగ, స్ట్రెంత్‌ని పెంచడంపైన దృష్టి సాధిస్తారు. 30 నిమిషాలు వారానికి 4 రోజులు వ్యాయమం చేయాలని రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ అన్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Vijaya Nimma
ACకి అలవాటు పడ్డాక దాని నుండి దూరంగా ఉండలేరు. ఎయిర్ కండిషనింగ్‌ను తరచుగా ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాదు చర్మానికి కూడా హాని కలుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
గుమ్మడికాయ అనేక ఔషధ గుణాలతో నిండిన అత్యంత పోషకమైన ఆహారం. గుమ్మడికాయ రసం పోషకాలతో నిండి ఉంటుంది. ఖాళీ కడుపుతో గుమ్మడికాయ రసం తాగడం వల్ల వ్యాధులను దూరంగా ఉంచవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల మన శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. బటన్ పుట్టగొడుగులను తింటే క్యాన్సర్‌ను నియంత్రించవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ప్రతిరోజూ నాలుగు తులసి ఆకులను నమిలి తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీర రోగనిరోధక శక్తితోపాటు జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పిల్లలలో జలుబు, దగ్గు, ఉబ్బసం సమస్యల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దుమ్ము, వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా పిల్లలలో ఆస్తమాకు కారణమవుతాయి. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ వేసుకోవడం వంటివి చేయాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
పిల్లలలో ఊబకాయం రేట్లు ఎక్కువగా ఉన్నాయి. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కూర్చున్న కారణంగా శారీరక శ్రమ తగ్గింది. జన్యుపరమైన, జంక్ ఫుడ్ వల్ల ఊబకాయం పెరుగుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
అరటిపండు, బొప్పాయి వేర్వేరు స్వభావాలు కలిగిన రెండు పండ్లు. అందుకే వీటిని కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. వీటి వల్ల వాంతులు, అలెర్జీలు, అజీర్ణం, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయి. Latest News In Telugu | లైఫ్ స్టైల్
పశ్చిమగోదావరి జిల్లాఅత్తిలి మండలం దంతుపల్లి గ్రామంలో వీరాంజనేయులు(35), కడలి వెంకటనారాయణ మద్యం తాగిన సమయంలో పాత గొడవ పడ్డారు. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం
వేడి ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు.. వేడిగా ఉండే ఆహారాన్ని తినడం హానికరం.. వేడి వల్ల నోరు, గొంతులోని శ్లేష్మ పొరలు దెబ్బతింటాయి.. యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట సమస్య పెరుగుతుంది.. అధిక ఉష్ణోగ్రతలో వంట చేస్తే క్యాన్సర్ కారకాల ఉత్పత్తి. వెబ్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు