వేడి ఆహారం తినడం వల్ల ఈ నష్టాలు తప్పవు

చాలా మంది వేడి ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు

వేడిగా ఉండే ఆహారాన్ని తినడం కూడా హానికరం

వేడి వల్ల నోరు, గొంతులోని శ్లేష్మ పొరలు దెబ్బతింటాయి

యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట సమస్య పెరుగుతుంది

అధిక ఉష్ణోగ్రతలో వంట చేస్తే క్యాన్సర్ కారకాల ఉత్పత్తి

వేడి ఆహారాన్ని తీసుకోవడం వల్ల పేగు సమస్యలు

వేడి ఆహారంతో దంతాల సున్నితత్వం ఏర్పడుతుంది

Image Credits: Envato