Health Tips: బొప్పాయి, అరటిపండు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?

బొప్పాయిని తినడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అరటిపండు, బొప్పాయి వేర్వేరు స్వభావాలు కలిగిన రెండు పండ్లు. అందుకే వీటిని కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. వీటి వల్ల వాంతులు, అలెర్జీలు, అజీర్ణం, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయి.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు