హైదరాబాద్‌లో ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ప్రియురాలిని భయపెట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. సరదాగా వేసుకున్న ఉరితాడు బిగుసుకుని క్యాబ్ డ్రైవర్ ఆదర్శ్ ప్రాణాలు కోల్పోయాడు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం

Vijaya Nimma
చాలా మంది రోజూ మోమోలు తింటుంటారు.. మోమోల పిండిలో స్టార్చ్ ఉంటుంది..మోమోలు తినడం వల్ల ఊబకాయం పెరుగుతుంది.. మోమోలు తింటే మధుమేహం కూడా వస్తుంది.. మోమోస్‌లోని ఎర్ర చట్నీతో పైల్స్ సమస్య. వెబ్ స్టోరీస్
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల వద్ద తెల్లవారు జామున ఇంద్ర బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా.. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం ఖమ్మం
మూర్ఛ వ్యాధి న్యూరాన్లు లేదా మెదడు కణాలలో ఆకస్మిక మార్పుల వల్ల వస్తుంది. ఇది ఒక నాడీ సంబంధిత వ్యాధి. మూర్ఛ వ్యాధి పదే పదే రావడం వల్ల ఫిట్స్ కూడా వస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
గంజి తాగడం వల్ల అలాంటి సమస్యలతో పోరాడటానికి, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. వీటిలో ఉంటే అధిక పోషకాలు శరీరం నుంచి విషాన్ని బయటకు పంపతోంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
మచిలీపట్నంలో వైద్యం వికటించి ఏడు నెలల నిండు గర్భిణి మృతి చెందింది.మృతురాలు పెడన మండలం జింజేరు గ్రామానికి చెందిన గర్భిణి కట్టా దుర్గా మల్లేశ్వరి((27)గా గుర్తింపు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్ | క్రైం
ముఖంపై వచ్చే నల్లటి మచ్చలు, మొటిమలు, ముడతలు వంటి సమస్యలను పోగొట్టుకోవడానికి రాగి పొడితో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
టమోటాలు, కొత్తిమీర, పుదీనాలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనితో చేసిన చట్నీ తింటే జీర్ణక్రియను మెరుగుపరచడంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
కొన్ని గోళ్లు చెంచా ఆకారంలో ఉంటాయి. అవి నిటారుగా పెరగడానికి బదులుగా చెంచాలాగా లోపలికి వంగి ఉంటాయి. ఈ రకమైన గోర్లు రక్తహీనత, హైపోథైరాయిడిజం లేదా కాలేయ సంబంధిత సమస్యలకు సంకేతం కావచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
బరువు తగ్గడానికి ఈ ఆహారం బాగా ప్రాచుర్యం పొందింది. మోనో డైట్ కోసం అరటిపండును ఎంచుకుంటే ఎప్పుడూ అరటిపండు మాత్రమే తినాలి. మోనో డైట్ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Advertisment
తాజా కథనాలు