ఉదయం చల్లని నీటితో ఇలా చేస్తే ఇన్ని లాభాలా..?

నిద్ర లేవగానే చల్లటి నీటితో ముఖం కడుకోవాలి

ఇది చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు

మురికి, నూనె రంధ్రాలలో పేరుకుపోదు

రోజంతా ఉల్లాసంగా ఉండటారు

చర్మం మరింత మృదువుగా ఉంటుంది

రక్త ప్రసరణ తక్షణమే పెరుగుతుంది

చల్లని నీరు కళ్ల కింద వాపు తగ్గిస్తుంది

Image Credits: Envato