క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం వలన రోగి కోలుకునే మరియు బ్రతికే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. అయినప్పటికీ చికిత్స అక్కడితో పూర్తవదు. Short News | Latest News In Telugu
Vijaya Nimma
శరీరంలో విటమిన్ డి లోపించినప్పుడ సాధారణ అలసటగా లేదా చర్మ సమస్యగా భావించి పట్టించుకోరు. వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రతిరోజూ సూర్యరశ్మికి కొంతసేపు ఉండటం చాలా మంచిది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని డయాలసిస్ కేంద్రానికి రక్త శుద్ధి కోసం వెళ్లిన 60 ఏళ్ల వృద్ధుడికి గత నెలలో రక్త పరీక్షల్లో హెచ్‌ఐవీ (HIV) నిర్ధారణ కావడం కలకలం సృష్టించింది. ఖమ్మం | క్రైం | తెలంగాణ | Short News
చర్మాన్ని లోపలి నుంచి చికిత్స చేస్తుంది. ముఖం సహజంగా అందంగా మార్చుకోవచ్చు. ఒత్తిడి, ఆందోళన తగ్గించే బెస్ట్ మిల్క్. శరీరంలో ఎర్ర రక్త కణాలను సృష్టిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వెబ్ స్టోరీస్
వ్యాయామం తర్వాత తింటే అద్భుత ఫలితాలు. ఈ సగ్గుబియ్యం శరీరంలో కొవ్వు కరుగుతుంది. సగ్గుబియ్యం తిసుకుంటే తక్షణమే శక్తి లభిస్తుంది. ఊబకాయం తగ్గాలంటే సగ్గుబియ్యం బెస్ట్ ఆహారం. సగ్గు బియ్యం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది
రాత్రిపూట పదేపదే మూత్రవిసర్జన చేయాల్సి వస్తే.. అది రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని సూచిస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
పండుగల సమయంలో మార్కెట్‌లో కల్తీ, నకిలీ బాదం, ఎండుద్రాక్ష విపరీతంగా అమ్ముడవుతారు. అయితే డ్రై ఫ్రూట్స్ బ్రాండెడ్ దుకాణాల నుంచి కొనుగోలు చేయాలి. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ధాన్యాలు, ఆకుపచ్చ కూరగాయలు, కాలానుగుణ పండ్లు, పప్పులు, ఉసిరి, నారింజ, నిమ్మ వంటి విటమిన్ సి అధికంగా ఉన్న పండ్లు ఆహారంలో చేర్చుకుంటే మంచిది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
క్రీమ్ బిస్కెట్లలో నిజమైన పాల క్రీమ్ అస్సలు ఉండదు. బిస్కెట్ల మధ్య ఉండే తెల్లని లేదా రంగుల పూత నకిలీ నాన్-డైరీ మిశ్రమం. Short News | Latest News In Telugu
ఈ పరిస్థితిలో గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అండాశయాలు పూర్తిగా పనిచేయడం ఆపవుని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/12/breast-cancer-2025-10-12-13-49-32.jpg)
/rtv/media/media_files/2025/10/13/vitamin-d-deficiency-2025-10-13-14-57-47.jpg)
/rtv/media/media_files/2025/10/13/dialysis-2025-10-13-20-09-57.jpg)
/rtv/media/media_files/2025/10/13/saffron-milk-2025-10-13-16-38-22.jpeg)
/rtv/media/media_files/2025/10/13/sago-2025-10-13-16-27-55.jpeg)
/rtv/media/media_files/2025/10/13/thirst-2025-10-13-17-16-11.jpg)
/rtv/media/media_files/2025/10/13/dry-fruits-2025-10-13-16-57-05.jpg)
/rtv/media/media_files/2025/10/13/immunity-booster-2025-10-13-15-41-57.jpg)
/rtv/media/media_files/2025/10/13/cream-biscuits-2025-10-13-15-23-25.jpg)
/rtv/media/media_files/2025/10/13/pcod-pcos-2025-10-13-14-31-40.jpg)